లాక్డౌన్ వేళ మరిన్ని మినహాయింపులు...
దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ఆదేశించిన కేంద్రం.. తాజాగా కొన్ని మినహాయింపులు ఇచ్చింది.
- వయో వృద్ధులకు సేవలందించే 'కేర్‌టేకర్స్'కు బయటకు వెళ్లేందుకు అనుమతి.
- ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్లకు రీఛార్జీలు చేసే అధికారిక దుకాణాలకు అనుమతి.
- పట్టణ ప్రాంతాల్లో బ్రెడ్ ఫ్యాక్టరీలు సహా పాల సంబంధిత ఉత్పత్తులు, పిండి, పప్పు మిల్లులు పనిచేసేందుకు అనుమతి.