ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: 'పద్మ' పురస్కారాల ప్రదానోత్సవం వాయిదా - Padma awards

పద్మ పురస్కారాల ప్రదోనాత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.

Corona Effect: Postponement of 'Padma' awards ceremony
'పద్మ' పురస్కారాల ప్రదానోత్సవం వాయిదా
author img

By

Published : Mar 15, 2020, 6:33 AM IST

కరోనా ప్రభావం పద్మ పురస్కారాల ప్రదానోత్సవంపై పడింది. ఈ పురస్కారాలను ఏప్రిల్ 3న రాష్ట్రపతి భవన్​లోని దర్బార్ హాల్​లో ప్రదానం చేయనున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమం వాయిదా పడింది.

కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: కరోనాపై పోరుకు నేడు సార్క్‌ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.