ETV Bharat / bharat

భారత్​లో కరోనా విజృంభణ.. 886కు చేరిన మరణాలు - coronavirus disease

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య 28వేలు దాటింది. వైరస్ ప్రభావం మహారాష్ట్రలో అధికంగా ఉంది. అక్కడ ఇప్పటివరకు 8068 మంది వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 342గా ఉంది.

corona india
భారత్​లో కరోనా విజృంభణ
author img

By

Published : Apr 27, 2020, 6:13 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. 24 గంటల వ్యవధిలో 1463మంది వైరస్ బారినపడ్డారు. 60మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు అక్కడ 8068మందికి వైరస్ సోకింది. 342మంది వైరస్​ కారణంగా మృతి చెందారు.

corona india
భారత్​లో కరోనా గణాంకాలు

కేసుల సంఖ్య గుజరాత్​లో 3301, దిల్లీలో 2918, మధ్యప్రదేశ్​లో 2168, రాజస్థాన్​లో 2185, తమిళనాడులో 1885కు పెరిగింది. మరణాల్లో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా గుజరాత్​లో 151మంది, మధ్యప్రదేశ్​లో 106మంది వైరస్​తో అసువులు బాశారు.

ఇదీ చూడండి: నాగాల రక్తంపై చైనా పరిశోధనల వల్లే కరోనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.