దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 29,398 కరోనా కేసులు నమోదయ్యాయి. 414 మంది ప్రాణాలు కోల్పోయారు. 37,528 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు.
- మొత్తం కేసులు -97,96,770
- మరణాలు -1,42,186
- కోలుకున్నవారు -92,90,834
- యాక్టివ్ కేసులు-3,63,749
ఇదీ చదవండి : ఫైజర్ టీకాకు అమెరికా నిపుణుల కమిటీ ఆమోదం