ETV Bharat / bharat

కొవిడ్​ పంజా: కొత్తగా 78,512 కేసులు, 971 మరణాలు

దేశంలో కరోనా వైరస్​ విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా 78,512 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 971 మంది మహమ్మారి కారణంగా చనిపోయారు.

CORNA VIRUS CASES IN INDIA
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Aug 31, 2020, 9:48 AM IST

Updated : Aug 31, 2020, 11:08 AM IST

దేశంలో కొవిడ్​-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొత్తగా 78,512 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. కరోనాతో మరో 971 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 36 లక్షల మార్కు దాటింది. మరోవైపు మరణాల్లోనూ మెక్సికోను దాటి మూడో స్థానానికి చేరింది భారత్​.

CORONA CASE DETAILS IN INDIA
దేశంలో కరోనా కేసుల వివరాలు

రికవరీలో మరింత పురోగతి

పెరుగుతున్న కొవిడ్​ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్యా గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.63 శాతంగా ఉంది. మరణాల రేటు కూడా మరింత ఊరట కలిగిస్తూ 1.78 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి: ఒక్కరోజే 10.5 లక్షల కరోనా పరీక్షలు

Last Updated : Aug 31, 2020, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.