ఐదేళ్లయినా పరారీలో ఉన్నవారిని పట్టుకోవటంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు నిందితుడు నీరవ్ మోదీ పశ్చిమ లండన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్న ఓ పత్రిక కథనంపై ఇలా స్పందించింది విపక్షం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్యాంకు మోసగాళ్ల కోసం కంపెనీ నడుపుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఎద్దేవా చేశారు. భారత బ్యాంకుల నుంచి సుమారు రూ. లక్షకోట్లు లూటీ చేసిన వారిని ఐదేళ్లలో పట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు.
देश का ₹23,000 करोड़ लूट कर ले जाओ,
— Randeep Singh Surjewala (@rssurjewala) March 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
बग़ैर रोक-टोक देश से भाग जाओ,
फिर PM के साथ विदेश में फ़ोटो खिचवाओ,
लंदन में ₹73Cr के ऐशगाह में ज़िंदगी बिताओ,
बुझो, मैं कौन हूँ,
अरे छोटा मोदी, और कौन!
जब मोदी भए कौतवाल, तो डर काहे का!!
मोदी है तो मुमकिन है!!! https://t.co/NdzDzq0JXM
">देश का ₹23,000 करोड़ लूट कर ले जाओ,
— Randeep Singh Surjewala (@rssurjewala) March 9, 2019
बग़ैर रोक-टोक देश से भाग जाओ,
फिर PM के साथ विदेश में फ़ोटो खिचवाओ,
लंदन में ₹73Cr के ऐशगाह में ज़िंदगी बिताओ,
बुझो, मैं कौन हूँ,
अरे छोटा मोदी, और कौन!
जब मोदी भए कौतवाल, तो डर काहे का!!
मोदी है तो मुमकिन है!!! https://t.co/NdzDzq0JXMदेश का ₹23,000 करोड़ लूट कर ले जाओ,
— Randeep Singh Surjewala (@rssurjewala) March 9, 2019
बग़ैर रोक-टोक देश से भाग जाओ,
फिर PM के साथ विदेश में फ़ोटो खिचवाओ,
लंदन में ₹73Cr के ऐशगाह में ज़िंदगी बिताओ,
बुझो, मैं कौन हूँ,
अरे छोटा मोदी, और कौन!
जब मोदी भए कौतवाल, तो डर काहे का!!
मोदी है तो मुमकिन है!!! https://t.co/NdzDzq0JXM
"పరారీలో ఉన్న నీరవ్ మోదీ లండన్‌లో విలాస జీవనం గడుపుతున్నారు. సుమారు రూ.75కోట్లు విలువచేసే భవంతిలో నివాసముంటున్నారు. మొదట రూ.23,000 కోట్లు బ్యాంకుల నుంచి లూటీ చేసి పారిపోయారు. సీబీఐ, ఈడీని మోసం చేశారు. మోదీ ఉన్నారు కాబట్టే ఇది సాధ్యమైంది."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
మరిన్ని వివరాలకు:ఇక్కడ మోసాలు... అక్కడ విలాసాలు