ETV Bharat / bharat

ఝార్ఖండ్​ జోష్​లో కాంగ్రెస్​-సంబరాలు షురూ - ఝార్ఖండ్ తాజా వార్తలు

ఝార్ఖండ్​ ఫలితాలపై కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట సంబరాలు చేసుకుంటున్నారు. పటాసులు పేలుస్తూ మిఠాయిలతో ఆనందాన్ని పంచుకున్నారు.

కాంగ్రెస్​-సంబరాలు
కాంగ్రెస్​-సంబరాలు
author img

By

Published : Dec 23, 2019, 12:53 PM IST

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా కాంగ్రెస్-జేఎంఎం కూటమి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట కార్యకర్తలు పటాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు.

కాంగ్రెస్​-సంబరాలు

ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ 12, జేఎంఎం 25, భాజపా 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ఈ ఫలితాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రణవ్​ ఝా సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఇదీ చూడండి : ముస్లిం మైనారిటీలకు భారత్​ రక్షణ కల్పించాలి: ఓఐసీ

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Monday, 23 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2025: US Box Office Content has significant restrictions, see script for details 4245990
Box Office: Force weakens with 'Skywalker' opening; 'Cats' flops
AP-APTN-1749: Israel Santa AP Clients Only 4245974
Santa swaps sleigh for paddleboard off Tel Aviv
AP-APTN-1744: West Bank Banksy AP Clients Only 4245973
Banksy offers dark take on nativity in Bethlehem
AP-APTN-1738: OBIT Emanuel Ungaro AP Clients Only 4245972
French fashion designer Emanuel Ungaro dies at 86
AP-APTN-1357: UK Queen Church AP Clients Only 4245948
Queen Elizabeth II attends church; Philip still in hospital
AP-APTN-1148: ARCHIVE Prince Harry AP Clients Only 4245933
UK's Prince Harry, Meghan, son Archie in Canada for holiday
AP-APTN-1123: UK Royals Pudding STILLS Must credit Buckingham Palace; 14-day news use only; No archive or sales 4245922
UK royals prepare special Christmas puddings
AP-APTN-1123: Spain Lottery AP Clients Only 4245926
Spain dishes out US$2.43B in Christmas lottery
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.