ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని విభజించి, పాలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రముఖ మ్యాగజైన్ 'టైమ్' తన తాజా అంతర్జాతీయ సంచికలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. ఇండియాస్ డివైడర్ ఇన్ ఛీఫ్ అంటూ పతాక శీర్షికను పెట్టింది. ఈ కథనాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ మోదీపై మాటల దాడికి దిగింది.
ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""మోదీ సిద్ధాంతం- దేశాన్ని విభజించి, పాలించడం. బ్రిటీష్వారి నుంచి భారతదేశానికి కాంగ్రెస్ విముక్తి కల్పించింది. ఇప్పుడు మోదీ నుంచి కూడా విముక్తి కల్పిస్తాం."- రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
मोदी जी की परिभाषा-
— Randeep Singh Surjewala (@rssurjewala) May 10, 2019
फूट डालों और राज करो!
कांग्रेस ने पहले अंग्रेज़ों को भगाया,
अब मोदी जी को हटायेंगे! pic.twitter.com/xB9SznbYpA
">मोदी जी की परिभाषा-