ETV Bharat / bharat

రసీదుల లెక్కింపు తీర్పుపై కాంగ్రెస్​ అసంతృప్తి

ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఐదు వీవీ ప్యాట్ల రసీదులు లెక్కించాలన్న సుప్రీంతీర్పుపై సంతృప్తికరంగా లేనట్లు పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. తీర్పును పునఃపరిశీలించాలని కోరింది.

వీవీ ప్యాట్ల నిర్ణయాన్ని పునస్సమీక్షించండి: కాంగ్రెస్
author img

By

Published : Apr 9, 2019, 6:44 AM IST

వీవీ ప్యాట్ల నిర్ణయాన్ని పునస్సమీక్షించండి: కాంగ్రెస్

అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల రసీదులు లెక్కించి, ఈవీఎం ఫలితంతో సరిపోల్చాలన్న తీర్పును పునః సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరింది కాంగ్రెస్ పార్టీ. ఉపయోగం లేనప్పుడు రూ. 18 వేల కోట్లు వెచ్చించి వీవీ ప్యాట్లు కొనడం దేనికని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.

"కేవలం ఐదు వీవీ ప్యాట్ల లెక్కింపుతో మేము సంతృప్తి చెందము. ఒక పౌరుడిగా నేను వీవీ ప్యాట్లకోసం రూ. 18వేల కోట్లు చెల్లింపు చోయబోతున్నానని భావిస్తున్నాను. ప్రతి రాజ్యాంగ వ్యవస్థపైనా ప్రజలదే అంతిమ అధికారం. ప్రతి ప్రభుత్వం ఎన్నికలు ఉచితమైనవి, న్యాయబద్ధమైనవి, ఏ విధమైన అనుమానాలకు తావు లేనివని నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది"- రణ్​దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి.

వీవీ ప్యాట్లు కొనుగోలు చేయమని ఆదేశించడానికి సుప్రీంకు ఈవీఎంల కచ్చితత్వంపై అనుమానాలున్నాయా అని ప్రశ్నించారు సుర్జేవాలా.

ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక వీవీప్యాట్​ రసీదులను ఈవీఎం ఫలితంతో సరిపోల్చుతున్నారు. ఈ సంఖ్యను ఐదుకు పెంచాలని సోమవారం సుప్రీం ఆదేశాలిచ్చింది. ఈ తీర్పునే పునః సమీక్షించాలని కోరుతోంది కాంగ్రెస్.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Shandong Luneng Club training center, Jinan, China. 8th April 2019.
++SHOTLIST AND STORYLINE TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 02:11
STORYLINE:
Shandong Luneng trained in Jinan on Monday ahead of their Group E clash against Malaysian side Johor Darul Ta'zim in the AFC Champions League.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.