"మసూద్ జీ" వివాదం ముదురుతోంది. కాంగ్రెస్-భాజపాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. జైష్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్‌ను సచ్ఛీలుడుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేర్కొన్నారని ఆరోపించింది. ఇందుకు సాక్ష్యంగా 2010 నాటి ఓ వీడియోను కాంగ్రెస్ విడుదల చేసింది. కాందహార్ హైజాక్ ఘటన సమయంలో ముష్కరుడు అజహర్‌ను విడుదల చేసింది భాజపాయే కదా అని విమర్శలు గుప్పించింది.
రాహుల్ గాంధీ, ముష్కర జైష్ వ్యవస్థాపకుడిని 'అజహర్ జీ' అని సంబోధించడాన్ని భాజపా తప్పుబట్టింది. ఈ విమర్శలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. రాహుల్‌గాంధీ వ్యంగంగా అన్నమాటను సైతం భాజపా తప్పుగా అభివర్ణిస్తోందని దుయ్యబట్టింది.
" class="align-text-top noRightClick twitterSection" data=""మోదీ ప్రభుత్వ ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, జైష్ వ్యవస్థాపకుడు అజహర్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో డోభాల్ మాట్లాడుతూ.. కాందహార్ హైజాక్ జరిగిన నేపథ్యంలో, మసూద్‌ను విడిచిపెట్టడం ఓ రాజకీయ నిర్ణయమని స్పష్టం చేశారు."-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
2 questions to BJP & select Bhakt Media,who deliberately seek to twist the ‘Masood’ sarcasm of Rahulji-:
— Randeep Singh Surjewala (@rssurjewala) March 11, 2019
1 Did NSA Doval not escort & release terrorist Masood Azhar in Kandahar?
2 Did Modiji not invite Pak's rogue ISI to investigate Pathankot terror attack? #BJPLovesTerrorists pic.twitter.com/nBvjsQi7Mp
">2 questions to BJP & select Bhakt Media,who deliberately seek to twist the ‘Masood’ sarcasm of Rahulji-: