ETV Bharat / bharat

'జంబో సవారీ'తో ముగిసిన మైసూరు దసరా వేడుకలు - కర్ణాటక యడియూరప్ప మైసురు

కరోనా వైరస్​ నేపథ్యంలో మైసూరు దసరా ఉత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప జంబో సవారీని వీక్షించారు.

colourful-photos-of-mysore-jumbo-savari
'జంబో సవారీ'తో ముగిసిన మైసూరు దసరా వేడుకలు
author img

By

Published : Oct 27, 2020, 10:12 AM IST

మైసూరులో దసరా ఉత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. వేడుకలకు హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. స్వర్ణ ఏనుగుకు పుష్పార్చన చేశారు. అనంతరం జంబో సవారీని వీక్షించారు. ఈ వేడుకలో రాష్ట్ర మంత్రులతో పాటు యదువీర్​ రాజు పాల్గొన్నారు.

Colourful Photos Of Mysore Jumbo Savari
మైసూరు వేడుకలు
Colourful Photos Of Mysore Jumbo Savari
దసరా ఉత్సవాల్లో సీఎం

కరోనా సంక్షోభం నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టి ఉత్సవాలు నిర్వహించారు.

Colourful Photos Of Mysore Jumbo Savari
జంబో సవారీని ప్రారంభిస్తూ
Colourful Photos Of Mysore Jumbo Savari
ఘనంగా జంబో సవారీ
Colourful Photos Of Mysore Jumbo Savari
వేడుకలను వీక్షిస్తున్న యడియూరప్ప
Colourful Photos Of Mysore Jumbo Savari
జంబో సవారీని చూస్తున్న మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.