ETV Bharat / bharat

ఉద్యోగాల కోసం నిరసన... విద్యార్థులు, పోలీసుల ఘర్షణ

నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ బంగాల్ హావ్​డాలో సీపీఐ యువజన, విద్యార్థి విభాగాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, సీపీఐ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

author img

By

Published : Sep 13, 2019, 3:11 PM IST

Updated : Sep 30, 2019, 11:19 AM IST

ఉద్యోగాల కోసం నిరసన... విద్యార్థులు, పోలీసుల ఘర్షణ
ఉద్యోగాల కోసం నిరసన... విద్యార్థులు, పోలీసుల ఘర్షణ

బంగాల్​ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ హావ్​డాలో సీపీఐ యువజన, విద్యార్థి విభాగాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, సీపీఐ కార్యకర్తలకు జరిగిన ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సీపీఐ విభాగాలైన 'స్టూడెంట్ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా' (ఎస్​ఎఫ్​ఐ), 'డెమొక్రాటిక్​ యూత్​ ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా' (డీవైఎఫ్ఐ) కార్యకర్తలు ఈ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సింగూరు నుంచి సచివాలయం​ వరకు ర్యాలీ చేపట్టారు.

ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఘర్షణ చెలరేగింది. సీపీఐ కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జల ఫిరంగులతో, బాష్పవాయువుతో ఆందోళనకారులను చెదరగొట్టారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్'​పై అమెరికా ఎంపీల ఆవేదన- ట్రంప్​కు లేఖ

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1100
VENICE_ Legendary Chinese director Lou Ye discusses his 1940's undercover spy drama 'Saturday Fiction,' starring Gong Li.
1300
VENICE_ Andrea Riseborough and Dane Dehaan discuss 'ZeroZeroZero', Amazon's eight part exploration of the cocaine trade based on Roberto Saviano's explosive book.
2300
LOS ANGELES_ Jordan Peele, Dan Aykroyd expected as Universal Studios unveils new attractions at its Halloween Horror Nights.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ 'Aniara' filmmakers talk about their travelling style.
LOS ANGELES_ Running with bulls, African safaris and Costa Rican mishaps: Stars recall greatest adventures.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ On Save the Children red carpet, Camila Cabello calls her immigrant parents heroes; Liitle Big Town Kimberly Schlapman on her adoption.
NEW YORK_ Cardi B, DJ Khaled, Megan Thee Stallion, Meek Mill, ASAP Rocky and more get dressed up for Rihanna's 5th annual Diamond Ball.
LOS ANGELES_ Los Tigres del Norte perform Johnny Cash's 'Folsom Prison Blues' on the 50th anniversary.
LOS ANGELES_ 'Can You Keep a Secret?' co-stars Alexandra Daddario, Tyler Hoechlin agree: She's a 'goofy weirdo.'
ARCHIVE_ Reality star 'The Situation' released from federal prison.
LOS ANGELES_ Judith Light dazzles with gratitude receiving her star on the Hollywood Walk of Fame.
ARCHIVE_ R. Kelly a no-show in court; judge issues a bench warrant.
NEW YORK_ Gary Owen says his stand-up is 'the greatest comedy special of all-time,' why he thought friend Kevin Hart was 'going after the Teddy Pendergrass story,' and Dave Chappelle is the 'freest' comic.
LOS ANGELES_ Avril Lavigne embarks on first tour 'in a hot minute.'
LONDON_ Duchess wears Princess Di's earrings to launch.
Last Updated : Sep 30, 2019, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.