ETV Bharat / bharat

'ఎవరు కావాలి.. హీరోనా? అవినీతిపరులా?'

దేశానికి నిజాయితీగా సేవ చేసే చౌకీదార్​ కావాలో లేక అవినీతిపరులు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. మహారాష్ట్ర అహ్మద్​ నగర్​లో ఎన్నికల ప్రచారం చేశారాయన. ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​పై మరోమారు విమర్శలు గుప్పించారు.

'ఎవరు కావాలి.. హీరోనా? అవినీతిపరులా?'
author img

By

Published : Apr 12, 2019, 2:11 PM IST

యూపీఏ పదేళ్ల రిమోట్​ కంట్రోల్​ పాలన కారణంగా దేశంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గడిచిన ఐదేళ్లుగా ఎన్డీఏ పాలనలో దేశం గొప్ప పురోగతి సాధించిందని తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్​ శక్తి సామర్థ్యాలు తెలిశాయని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర అహ్మద్​ నగర్​లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి దేశ ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.

దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్​ పార్టీ నుంచి విడిపోయి ఎన్సీపీని స్థాపించిన శరద్​ పవార్, ఇప్పుడు దేశానికి ఇద్దరు ప్రధానులు కావాలన్న కొందరి డిమాండ్​పై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు మోదీ.

సభలో మాట్లాడుతున్న మోదీ

" ప్రపంచ దేశాలు భారత్​ను మహా శక్తిమంత దేశంగా గుర్తించాయి. అధికారంలోకి ఎవరు రావాలో మీరే నిర్ణయించాలి. నిజాయితీపరుడైన ఈ చౌకీదారా లేక అవినీతిపరులైన వారసులా? హిందుస్థాన్​ హీరో రావాలా? లేక పాకిస్థాన్​ సానుభూతిపరులు రావాలా? గత ఐదేళ్లుగా చౌకీదార్ పాలన చూస్తున్నారు. బాంబు దాడులు ఎక్కడైనా జరుగుతున్నాయా? కాంగ్రెస్​-ఎన్సీపీ ఎలాంటి వారితో చేతులు కలిపారంటే... జమ్ముకశ్మీర్​ను భారత్​ నుంచి విడదీసి, వారికి ప్రత్యేక ప్రధాని కావాలనే వారికి మద్దతిచ్చినట్టే."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

రాహుల్​ గాంధీ, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​ నాథ్​ సన్నిహితులపై ఆదాయ పన్ను శాఖ దాడులను ప్రస్తావిస్తూ... ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ తుగ్లక్​ రోడ్​ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు మోదీ.

ఇదీ చూడండి: 'ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul – 12 April 2019
1. Cho Won-tae, Cho Yang-ho's son and President of Korean Air, arriving at the mortuary
2. Cho's eldest daughter, Cho Hyun-ah, known for the "nut rage" incident, arriving at the mortuary
3. Cho's youngest daughter, Cho Hyun-min, arriving at the mortuary
4. Former Vice-President of FIFA, Chung Mong-joon, arriving at the mortuary
5. Wreath sent by South Korean President Moon Jae-in being delivered to the mortuary
6. Various of shrine to Cho at mortuary
STORYLINE:
The wake for the former chairman of Korean Air, Cho Yang-ho, began in Seoul on Friday.
Cho died of an unspecified illness at a Los Angeles hospital on Sunday. He was 70.
Over the next five days, Cho's family will receive guests coming to pay their respects at the mortuary in Seoul, including high profile politicians and business leaders.
Cho's body arrived in Seoul early Friday morning onboard a Korean Air flight to Incheon Airport.
Cho had been indicted on multiple charges, including embezzlement and tax evasion, and his death came two weeks after shareholders voted to remove him from the company's board over a series of scandals surrounding his family.
His death will likely force a court to dismiss his criminal case.
Cho's eldest daughter, Cho Hyun-ah, arrived at the mortuary Friday along with other family members and the former Vice-President of FIFA, Chung Mong-joon.
Cho Hyun-ah, formerly the head of the airline's cabin service, received worldwide notoriety in 2014 after she ordered a Korean Air passenger plane to return to a terminal at John F. Kennedy International Airport in New York because she was angry that the crew served her macadamia nuts in a bag instead of on a plate.
Cho's younger daughter, Cho Hyun-min, also was investigated by state prosecutors for potential assault for allegedly hurling a cup of water during a business meeting.
No charges were filed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.