74వ పదాతిదళ దినోత్సవం సందర్భంగా దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర సైనికులకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే నివాళులు అర్పించారు.
అనంతరం కీలక చర్చల కోసం భారత్ వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ అధికారి మార్క్ ఎస్పర్ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి:- 9 గంటల విచారణలో టీ కూడా తీసుకోని మోదీ