కర్ణాకట సీఎం యడియూరప్ప కరోనా నుంచి కోలుకుని... బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఈ నెల 2న వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు సీఎం. చికిత్స అనంతరం తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావటం వల్ల యడియూరప్పను డిశ్చార్జి చేశారు.
ఇదీ చూడండి: రాజకీయాలకు షా గుడ్‌బై- తిరిగి ఐఏఎస్‌గా సేవలు!