ETV Bharat / bharat

క్రికెట్​తో అలరించిన భారత ప్రధాన న్యాయమూర్తి - nagpur news

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ శరద్​ అరవింద్​ బోబ్డే మహారాష్ట్ర క్రికెట్​ మైదానంలో బ్యాట్​ పట్టి అలరించారు. అనంతరం ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నారు.

chief justice of india sharad bobde plays cricket in Nagpur
క్రికెట్​ మైదానంలో రఫ్పాడించిన భారత ప్రధాన న్యాయమూర్తి
author img

By

Published : Jan 19, 2020, 8:06 PM IST

Updated : Jan 19, 2020, 10:53 PM IST

క్రికెట్​తో అలరించిన భారత ప్రధాన న్యాయమూర్తి

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ శరద్​ అరవింద్​ బోబ్డే క్రికెట్​ ఆడారు. మహారాష్ట్రలోని ఆయన స్వస్థలం నాగ్​పుర్​లో లాయర్ల జట్టు, జడ్జీల జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైదానంలోకి దిగి కాసేపు బ్యాటింగ్​ చేశారు. అనంతరం ఆయనకు నాగ్​పుర్​తో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

"న్యాయమూర్తులు, న్యాయవాదులతో కలిసి ఈ మైదానంలో క్రికెట్​ ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. న్యూజిలాండ్, వెస్టిండీస్​ క్రికెట్​ టెస్ట్​ మ్యాచ్​లు చూసిన జ్ఞాపకాలున్నాయి. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. పరిసరాలు చాలా మారిపోయాయి కానీ, కొన్ని అలాగే ఉన్నాయి."
-జస్టిస్​ శరద్​ బోబ్డే, సీజేఐ

ఇదీ చదవండి:'ఉరిమి' ఖడ్గ విద్యలో కేరళ యువకుడి ప్రపంచ రికార్డ్​

Intro:Body:

Tumakuru (karnataka): Maninder Jeet Singh Bitta, President of Central Resistance Force Received a felicitation in Sri Sivakumara Swamiji's First Commemoration Ceremony at Siddadaganga Monastery in Tumakuru. His Chitchat with Etv bharat is here....

Conclusion:
Last Updated : Jan 19, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.