ETV Bharat / bharat

'ఆయన భూమికే భారం'... సీఎం తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిదంబరం భూమికే భారమని విమర్శించారు. కేంద్రానికి భయపడి ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు కలసిరాలేదన్న చిదంబరం వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు పళనిస్వామి.

'ఆయన భూమికే భారం'... సీఎం తీవ్ర వ్యాఖ్యలు
author img

By

Published : Aug 13, 2019, 5:08 PM IST

Updated : Sep 26, 2019, 9:25 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. చిదంబరం భూమికే బరువని విమర్శించారు.

జమ్ముకశ్మీర్​లా తమిళనాడును కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తే అధికార ఏఐఏడీఎంకే వ్యతిరేకించదన్న చిదంబరం వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు పళనిస్వామి. చిదంబరానికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని... దేశ ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. కేంద్రమంత్రిగా ఉన్న కాలంలో కావేరి జలవివాదం సహా రాష్ట్రానికి చిదంబరం చేసిందేమీ లేదని మండిపడ్డారు పళనిస్వామి.

"ఆయన ఎంతో కాలం కేంద్రమంత్రిగా ఉన్నారు. తన పదవీకాలంలో తమిళనాడుకు ఆయన ఏమి తీసుకువచ్చారు? దేశానికి ఏమి ఉపయోగపడ్డారు? ఆయన భూమికే భారం."

-పళనిస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి

చిదంబరం వ్యాఖ్యలివే...

ఏడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను ఉటంకిస్తూ... కేంద్రమంటే ఉన్న భయం కారణంగానే ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ఆయా పక్షాలు ఏకం కావని ఆదివారం చిదంబరం వ్యాఖ్యానించారు. ఏడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు రాజ్యసభలో ఏకాభిప్రాయానికి వస్తే బిల్లుల ఆమోదాన్ని నిలువరించే వారమని తన ప్రకటనలో పేర్కొన్నారు చిదంబరం. ఈ వ్యాఖ్యలపైనే పళనిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి: కేరళకు మరోమారు భారీ వర్షాల ముప్పు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 13 August 2019
1. Wide of businessman Hary Tanoesoedibjo and US President Trump's son Donald Trump Jr. sitting at a pre-launch event for their business project in Indonesia
2. Close of Trump Jr.
3. Mid of Tanoesoedibjo and Trump Jr.
4. SOUNDBITE (English) Hary Tanoesoedibjo, Donald Trump Jr.'s Indonesian business partner:
"In Lido we have Trump development on more than 300 hectares land involving hotels and then villas, residence, and a golf course and a country club."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Lido - 8 March 2017
5. Pan down from Mount Salak to the golf course project area  
6. Wide of the area for the golf course
7. Tilt up on sign reading (Indonesian), "The land belongs to Pt. Lido Nirwana Parahyangan"
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 13 August 2019
8. SOUNDBITE (English) Donald Trump Jr., President Trump's son:
"I think the opportunity with the piece of land, the proximity of Tanah Lot, the ocean front we have in Bali (is) also incredible. So I look at that as a whole and I just see a great opportunity. I saw that then and watching it come together now, again, the dream is becoming a reality. And that's been incredible. It's been great to be part of that process."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Tanah Lot - 12 April 2017
9. Wide of Tanah Lot temple
10. Various of old villas that will be demolished for Trump's hotel project
11. Nirwana hotel sign with golf course in the background
12. Various of people playing golf
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 13 August 2019
13. SOUNDBITE (English) Hary Tanoesoedibjo, Donald Trump Jr.'s Indonesian business partner:
"The discussion with the Chinese bank was for our theme park that was done by my team, but finally we dropped it. So the theme park is nothing to do with Trump organization."
14. Mid of people listening
15. SOUNDBITE (English) Donald Trump Jr., President Trump's son:
"It has nothing to do with Trump, so obviously he's (Tanoesoedibjo's) got large development that the two (theme park and residences) have nothing to do each other. My father is not at all involved and he wouldn't make decisions that affect a country based on real estate deal. Let's just be very, very clear about that."
16. Close of logo for Trump Residences Indonesia
17. Various of Trump Jr. and Tanoesoedibjo shaking hands and leaving
STORYLINE:
US President Donald Trump's son and his Indonesian business partner say a theme park that also features a Trump-licensed hotel and condos will no longer have Chinese financing.
Donald Trump Jr. said Tuesday at a news conference in Jakarta that his father is not involved in Trump-branded resorts in West Java and Bali.
In a move that alarmed Trump critics, MNC Land, the Indonesian company that is developing the theme park owned by billionaire Hary Tanoesoedibjo, said in May that it has hired a subsidiary of Chinese state-owned Metallurgical Corp. to build the park at its Lido City development outside Jakarta.
Tanoesoedibjo said the Trump Organization has nothing to do with the theme park and his company has canceled a Chinese bank's loan for the project.
Trump Jr. said his father "wouldn't make decisions that affect a country based on real estate deal."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.