ETV Bharat / bharat

ఆలోచన అదుర్స్​... ప్లాస్టిక్​ వ్యర్థాలతో టీ-షర్టుల తయారీ

author img

By

Published : Dec 21, 2019, 7:32 AM IST

ప్లాస్టిక్​ను తరిమేయాలంటే ప్రభుత్వాలే కాదు.. మన వంతు ప్రయత్నం ఉండాలి. ఇదే విషయాన్ని ఆచరణాత్మకంగా చెబుతూ ఆదాయం ఆర్జిస్తున్నాడు ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​కు చెందిన యువ వ్యాపారవేత్త. ప్లాస్టిక్​ వాటర్​ బాటిళ్లతో టీ-షర్టులు తయారుచేసే కంపెనీ నడుపుతున్నాడు.

Chhattisgarh man turning plastic bottles into T-shirts
Chhattisgarh man turning plastic bottles into T-shirts
ప్లాస్టిక్​ వ్యర్థాలతో టీ-షర్టుల తయారీ

ప్లాస్టిక్​ పర్యావరణలో కలిస్తే ప్రమాదం. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు జవాబు కనుగొన్నాడు ఛత్తీస్​గఢ్ రాయ్​పుర్​కు చెందిన ఆదీశ్​ ఠాకూర్. తన ఆలోచనకు అంకుర సంస్థ రూపమిచ్చి ఆదాయం ఆర్జిస్తున్నాడు.

ప్లాస్టిక్​ సీసాలతో టీ-షర్ట్​ తయారు చేసే కంపెనీని ప్రారంభించాడు ఠాకూర్​. 8-10 సీసాలతో ఒక టీ-షర్ట్ తయారు చేస్తారు. టీ-షర్ట్​ భుజాలపై ఇవి ప్లాస్టిక్​ సీసాలతో తయారైనవి అని ముద్రించి ఉంటుంది.

ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు ఠాకూర్​. మొదట రీసైకిల్​ చేసిన ప్లాస్టిక్​ గురించి పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పాడు. అనంతరం ప్రపంచస్థాయి ప్రమాణాల గురించి తెలుసుకుని టీ-షర్టుల తయారీ ప్రారంభించానని వివరించాడు.

"ఇటువంటి టీ-షర్టులు సాధారణంగా చెన్నై, ఈరోడ్​, తిరుప్పూరులో తయారవుతాయి. ఈ విషయంపై మేం పరిశోధించాం. వీటి గురించి తెలుసుకున్నాం. ఖర్చు గురించి ఆలోచించి తయారీదారులను కలుసుకున్నాం. వాళ్లు మాకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్న రీసైక్లింగ్​ పద్ధతి గురించి చెప్పారు. అక్టోబర్​ 2న ఈ ఉత్పత్తులను మేం రాయ్​పుర్​ నగరపాలక సంస్థకు ప్రదర్శించాం. కమిషనర్​, ఇతర అధికారులు మమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు."

- అదీశ్​ ఠాకూర్​

ఇదీ చూడండి: ప్లాస్టిక్ వ్యర్థాల​ నిర్వహణలో దేశానికి ఆదర్శంగా అంబికాపుర్​

AP Video Delivery Log - 0900 GMT News
Friday, 20 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0839: Australia Climate Protest No access Australia 4245659
Climate protesters block central Sydney street
AP-APTN-0813: US HI Gabbard Impeachment Vote AP Clients only 4245626
Rep. Gabbard defends 'present' vote on impeachment
AP-APTN-0809: Macao Inauguration AP Clients Only 4245653
Ho Iat Seng inaugurated as Macao chief executive
AP-APTN-0759: France Notre Dame AP Clients Only 4245652
Notre Dame to miss first Christmas in centuries
AP-APTN-0754: US Debate Biden Stutter Content has significant restrictions, please see script 4245651
Sarah Sanders stokes Twitter feud with Biden
AP-APTN-0747: Macao Flag Raising 2 AP Clients Only 4245650
Macao residents react to new chief executive
AP-APTN-0720: Australia Fires 4 No access Australia 4245649
NSW residents on bushfires 'hell'
AP-APTN-0715: US CA Power Shutoffs Part Pacfic Gas & Electric - must credit PG&E; AP Clients Only 4245648
AP: Calif. utility bungled early power shutoffs
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.