ETV Bharat / bharat

చంద్రయాన్​-2కు ఆఖరి కక్ష్య కుదింపు - ల్యాండర్​​ విక్రమ్​

చంద్రయాన్​-2 కక్ష్య నుంచి ల్యాండర్​ విక్రమ్​ను వేరు చేసే ప్రయోగానికి సన్నద్ధమవుతోంది ఇస్రో. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్​-2 ఐదో ఆఖరి కక్ష్య కుదింపు ప్రక్రియను ఆదివారం విజయవంతంగా చేపట్టింది.

చంద్రయాన్​-2
author img

By

Published : Sep 1, 2019, 10:12 PM IST

Updated : Sep 29, 2019, 2:48 AM IST

ప్రస్తుతం చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్​-2 ఐదో ఆఖరి కక్ష్య కుదింపు ప్రక్రియ ఆదివారం విజయవంతంగా ముగిసింది. తర్వాతి విన్యాసమైన చంద్రయాన్​-2 కక్ష్య నుంచి ల్యాండర్​ విక్రమ్​ను వేరుచేసే ప్రయోగానికి సన్నాహాలు చేస్తుంది. సెప్టెంబర్​2న ముందస్తు ప్రణాళిక ప్రకారం సాయంత్రం 6.21 గంటల సమయంలో ఆన్​బోర్డ్​ ప్రొపల్ష​న్​ వ్యవస్థ ద్వారా 52సెకన్ల పాటు ఈ విన్యాసాన్ని చేపట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చంద్రయాన్​-2 నౌక చంద్రుడి చుట్టూ 119x127 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తోందని, వ్యవస్థ పనితీరు సాధారణంగానే ఉందనే ప్రకటించింది.

చంద్రయాన్​-2 కక్ష్య నుంచి ల్యాండర్​ విక్రమ్​ను వేరు చేయడం ఈ ప్రయోగంలో తర్వాతి విన్యాసమని, దీనిని సెప్టెంబరు 2న మధ్యాహ్నం 12.45 నుంచి 13.45 సమయంలో చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. దీని తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగేందుకు వీలుగా ల్యాండర్​ విక్రమ్​కు రెండు డీ ఆర్బిట్​ విన్యాసాలు చేపడతారు. సెప్టెంబరు 3న మొదటి విన్యాసం ఉదయం 9 నుంచి 10గంటల మధ్య, 4న రెండో డీ ఆర్బిట్​ విన్యాసం ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య చేపట్టనున్నట్లు ఇస్రో ప్రణాళిక వేసింది. సెప్టెంబరు 7న తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో విక్రమ్​.. చంద్రుడి ఉపరితలాన్ని తాకనున్నట్లు ఇస్రో అధికారిక వెబ్​సైట్​లో తెలిపింది.

ఇదీ చూడండి : బిర్యానీ తినడంలో బాహుబలి- 9 నిమిషాల్లోనే కిలో ఫసక్​!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
ASSOCIATED PRESS
Venice, Italy, 1 August 2019
1 . Wide pan of fans and press
2. Wide of arrival of Penelope Cruz
3. Cutaway of cameraman
4. Wide of arrival of Gael Garcia Bernal
5. Close up of fan holding photograph for Cruz
6. Various of Olivier Assayas meeting fans, walking into Casino
7. Various of arrival of Edgar Ramirez
ORANGE STUDIO
8. Film Clips - "Wasp Network"
STORYLINE:
PENELOPE CRUZ ARRIVES IN VENICE AHEAD OF 'WASP NETWORK' PRESS CONFERENCE
Penelope Cruz was greeted by crowds of fans upon arriving in Venice Sunday (1 SEPTEMBER 2019).
She's on the Lido with new film "Wasp Network," which is directed by festival favorite Olivier Assayas and screening in competition at the 76th Venice International Film Festival.
The hotly anticipated thriller, based on Fernando Morais' book "The Last Soldiers of The Cold War," tells the true story of a group of Cuban spies sent to infiltrate anti-Castro terrorist organizations based in the United States.
The film co-stars Wagner Moura ("Narcos"), Edgar Ramirez and Gael Garcia Bernal, who's also in Venice with "Ema"
This year's event runs through September 7, when the winner of the Golden Lion, the festival's top prize, is announced.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 2:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.