ETV Bharat / bharat

చంద్రయాన్-2: '500మీ. దూరంలో అలా జరిగిపోయింది' - చంద్రయాన్-2 మిషన్​ గురించి లోక్​సభకు వివరించిన జితేంద్రసింగ్

చంద్రయాన్​-2 ప్రయోగ వివరాలను అంతరిక్ష సహాయమంత్రి జితేంద్ర సింగ్ లోక్​సభకు లిఖితపూర్వకంగా వివరించారు. ల్యాండర్ విక్రమ్ చంద్రుని ఉపరితలానికి 500 మీటర్ల సమీపం వరకు వెళ్లి సాంకేతిక లోపంతో కూలిపోయిందని వెల్లడించారు. ల్యాండర్ అవరోహణ వేగాన్ని తగ్గించడంలో వైఫల్యం చెందడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.

చంద్రయాన్-2: '500మీ. దూరంలో అలా జరిగిపోయింది'
author img

By

Published : Nov 20, 2019, 11:17 PM IST

చంద్రయాన్​-2 ల్యాండర్ విక్రమ్​.. చంద్రుని ఉపరితలానికి 500 మీటర్ల సమీపం వరకు వెళ్లి కూలిపోయిందని అంతరిక్ష విభాగ సహాయమంత్రి జితేందర్​ సింగ్ లోక్​సభకు లిఖితపూర్వకంగా వివరించారు. ల్యాండర్ అవరోహణ వేగాన్ని తగ్గించడంలో వైఫల్యం చెందడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.

"చంద్రుని దక్షిణ ధ్రువంలో పరిశోధనలు చేయడానికి ఇస్రో మొదటిసారి ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్​-2ను ప్రయోగించింది. మొదటి దశలో చంద్రుని ఉపరితలం నుంచి 30 కి.మీ నుంచి 7.4 కి.మీ వరకు... ల్యాండర్ వేగాన్ని 1,683మీ/ సెకను నుంచి 146మీ/సెకన్​కు తగ్గించారు. అక్కడ వరకు అంతా సాఫీగానే సాగింది.

రెండో దశలో విక్రమ్​ ల్యాండర్ అవరోహణ వేగం నియంత్రించడంలో సమస్యలు ఏర్పడ్డాయి. అవరోహణ వేగం నిర్దేశించిన పారామితుల కంటే అధికంగా ఉండడం వల్ల చంద్రుని ఉపరితలానికి సుమారు 500 మీటర్ల దూరంలో ల్యాండర్ విఫలమైంది." - జితేంద్ర సింగ్​, అంతరిక్ష విభాగం సహాయమంత్రి

విజయవంతమే..

విక్రమ్ ల్యాండింగ్​లో సమస్య ఏర్పడినప్పటికీ.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని జితేంద్రసింగ్ పేర్కొన్నారు. చంద్రయాన్​-2 ప్రయోగ దశ, అంత్యంత క్లిష్టమైన కక్ష్య విన్యాసాలు, ల్యాండర్ వేరు పడడం, డీ-బూస్ట్​, కఠినమైన బ్రేకింగ్ దశతో సహా అన్నీ విజయవంతంగా జరిగాయని ఆయన విశదపరిచారు.

మిషన్​ జీవితం పెరిగింది...

శాస్త్రీయ లక్ష్యాలకు సంబంధించి.. ఆర్బిటర్​లోని ఎనిమిది అత్యాధునిక సాధనాలు.. డిజైన్ ప్రకారం పనిచేస్తున్నాయని జితేంద్ర తెలిపారు. ఈ ఆర్బిటర్ చంద్రుని కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తూ విలువైన శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తోందని ఆయన తెలిపారు. ఆర్బిటర్ అత్యంత కచ్చితత్వంలో పనిచేస్తోందని, కనుక మిషన్​ జీవితాన్ని ఏడు సంవత్సరాలకు పెంచినట్లు ఆయన లోక్​సభకు వివరించారు.​

నిరంతర సమాచారం

ఆర్బిటర్​ నుంచి అందుతున్న డేటాను శాస్త్రీయ సమాజానికి నిరంతరం అందిస్తున్నామని జితేంద్ర స్పష్టం చేశారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన ఆల్​ ఇండియా యూజర్​ మీట్​లో​ ఇదే అంశాన్ని సమీక్షించామని ఆయన తెలిపారు.

చంద్రయాన్​-2..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2019 జులై 22న చంద్రయాన్​-2ను ప్రయోగించింది. దీనిలో ఆర్బిటర్, ల్యాండర్​, రోవర్​లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఆగస్టు 20న చంద్రయాన్​-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. సెప్టెంబర్​ 2న ఆర్బిటర్​ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. అయితే చంద్రుని ఉపరితలంపై దిగడానికి కేవలం 500 మీటర్ల దూరంలో ల్యాండర్​లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై కూలిపోయింది.

ఇదీ చూడండి: చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

RESTRICTION SUMMARY: NO ACCESS POLAND
SHOTLIST:
TVN - NO ACCESS POLAND
Lodz, Poland - 19 November 2019
1. Various of cats hidden under a bed
2. Veterinarian Anna Mrozek browsing the cats' documents prepared by their late owner
3. SOUNDBITE (Polish) Anna Mrozek, veterinarian:
"We have seven cats, one boy and the rest are girls. From the eldest one, a 16-year-old female that's blind and has been separated (from the other cats), down to the six-year-old male."
4. Cats hidden under a bed
5. Close of the handwritten plea for the shelter to take care of the cats (signed by the cats owner's assistant)
6. SOUNDBITE (Polish) Anna Mrozek, veterinarian:
"One of the female kittens is diagnosed with chronic renal failure so all of the cats receive dietetic food. So at the very moment we were accepting the cats this was a vital and precious hint for us. Of course we might diagnose them here but we didn't have to and we could immediately resume the required treatment."
7. Medical documents for the cats
8. Handwritten list of the cats' names including their physical description
9. SOUNDBITE (Polish) Anna Mrozek, veterinarian:
"These cats were kept at home, monitored by a veterinarian and were well cared for. We've got information on what they like to eat and what they don't as well as which of them reacts to their respective names and which don't."
10. Cats hidden under a bed
11. Various of the separated 16-year-old female in a cage
12. SOUNDBITE (Polish) Anna Mrozek, veterinarian:
"Given their situation, the cats can be adopted separately but someone may take two or three of them as well. Even all of them, it doesn't matter. A new home for them is very precious as cats orphaned by their owners who died usually don't survive in shelters."
13. Various of the oldest female cat being stroked by the veterinarian
STORYLINE:
A terminally ill elderly resident of Lodz in Poland prepared her seven cats for adoption for when she died.  
Mrs Krystyna (no second name given), together with another woman who assisted her in the last months of her life, completed veterinary documents and wrote short descriptions for each of the seven cats, aging from six to 16 years old.
She also addressed a local shelter asking them to care for the cats, where they are now, and to find them new homes.
The absence of the cats' owner makes them prone to fear and stress, meaning most of them spend the day crowded under a bed.
Only a blind 16-year-old female has been kept in a separate box and allows humans to stroke her.
According to Anna Mrozek, a veterinarian who has been taking care of the cats at the shelter, unlike dogs, cats that lose their owners find it hard to survive in shelters, making it urgent to find the orphaned cats new loving owners.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.