ETV Bharat / bharat

సౌర జ్వాలలను గుర్తించిన చంద్రయాన్​-2

చంద్రయాన్​-2లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్బిటర్​లోని ప్రధాన ఉపకరణాల్లో ఒకటైన సోలార్​ ఎక్స్​రే మానిటర్​ ​(ఎక్స్​ఎస్​ఎం) సౌర జ్వాలల గుర్తించింది. సెప్టెంబర్​ 30 అర్ధరాత్రి నుంచి 24 గంటల వ్యవధిలోనే వీటిని గుర్తించినట్లు ఇస్రో తెలిపింది.

సౌర జ్వాలలను గుర్తించిన చంద్రయాన్​-2
author img

By

Published : Oct 11, 2019, 9:30 AM IST

చంద్రయాన్​-2 ఆర్బిటర్​లోని కీలక ఉపకరణాల్లో ఒకటైన సోలార్ ఎక్స్​రే మానిటర్​(ఎక్స్​ఎస్​ఎం) సౌరజ్వాలలను గుర్తించింది. అందులోని ఎక్స్​రే ఉద్గారాల స్థాయిని కొలిచింది. సెప్టెంబర్​ 30 అర్ధరాత్రి నుంచి 24 గంటల వ్యవధిలో వరుసగా వీటిని గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురవారం ఒక ప్రకటనలో తెలిపింది.

సూర్యుడి ఉపరితలం నుంచి ఆకస్మాత్తుగా విస్ఫోట రూపంలో శక్తి వెలువడటం వల్ల ఈ జ్వాలలు ఉత్పన్నమవుతుంటాయి. వీటి నుంచి భారీగా రేడియోధార్మికత వెలువడుతుంది. అందులో ఎక్స్​రేలూ ఉంటాయి. వీటిని తెలివిగా ఉపయోగించుకోవడం ద్వారా చంద్రుడిపై ఖనిజాల ఉనికిని ఎక్స్​ఎస్​ఎం గుర్తిస్తుంది. ఈ ఎక్స్​రేలు తాకినప్పుడు జాబిల్లి పైనున్న మూలకాల నుంచి ప్రత్యేక సంకేతాలు వెలువడతాయి. వాటిని పసిగట్టి, విశ్లేషించడం ద్వారా అక్కడి ఖనిజాల విస్తృతిని గుర్తించవచ్చు.

ఇదీ చూడండి:'రామ మందిరానికి ముస్లింలు.. స్థలమివ్వాలి'

AP Video Delivery Log - 0200 GMT News
Friday, 11 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0152: US Trump Rally AP Clients Only 4234209
Trump on China, impeachment at Minneapolis rally
AP-APTN-0102: US UT Romney Impeachment Syria Must credit KUTV and keep credit up for entire video, No access Salt Lake City Market, No use by US broadcast networks, No Re-sale, Re-use Or Archive 4234208
Romney: 'Not going to weigh in' yet on impeachment
AP-APTN-0050: US CA NASA SpaceX AP Clients Only 4234207
Musk defends NASA capsule delay: 'space is hard'
AP-APTN-0022: Colombia Student Protest AP Clients Only 4234205
Student protest in Colombia turns violent
AP-APTN-0014: US Power Shutoff Businesses AP Clients Only 4234204
California businesses stay open despite blackouts
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.