ETV Bharat / bharat

కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార ఖర్చు రూ.3,800కోట్లు - జావడేకర్

కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం గత మూడేళ్లలో రూ.3,800కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార, ప్రచార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ వెల్లడించారు. లోక్​సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివారాలు తెలిపారు.

Centre spent over Rs 3,800 crore on publicity of govt schemes
author img

By

Published : Jun 28, 2019, 11:17 PM IST

గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారానికి రూ. 3,800కోట్ల ప్రజాధనాన్ని వినియోగించినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్​ తెలిపారు. లోక్​సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. ప్రింట్​, ఎలక్ట్రానిక్, ఇతర మాధ్యమాల ద్వారా సంక్షేమ పథాకాల వివరాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసినట్లు జావడేకర్ చెప్పారు.

2016-17 సంవత్సరానికి రూ.1280.07 కోట్లు, 2017-18 స.రాని రూ.1328.06 కోట్లు, 2018-19 సం.రానికి గానూ రూ.1195.94 కోట్లు ఖర్చు చేసినట్లు వివరణ ఇచ్చారు జావడేకర్​.

New Delhi, 28 June (ANI): Bollywood actor Akshay Kumar surprised his fans by sharing a striking snap from the sets of his upcoming cop drama 'Sooryavanshi'. The picture posted on Instagram features Bollywood's 'Khiladi' alongside director Rohit Shetty and other junior actors pointing guns at man referred to as 'Fight Master' in the caption. "When your Action is over and the only thing left to do is shoot the Fight Master #Sooryavanshi giving Love to The Big Man with the Golden Head who kept us all alive during this Epic Crazy month," he wrote alongside the snap. A few days ago, actress Katrina Kaif who is playing the female lead in 'Sooryavanshi' shared a monochrome picture with Akshay Kumar from the sets of the film which took social media by storm. This is the first time that Akshay Kumar has collaborated with Rohit for a project.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.