ETV Bharat / bharat

నేడు అమర్​నాథ్​ను సందర్శించనున్న రాజ్​నాథ్​ - రాజ్​నాథ్​ సింగ్​ వార్తలు

కశ్మీర్​లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు ప్రముఖ పుణ్య క్షేత్రం అమర్​నాథ్​ ఆలయాన్ని సందర్శించనున్నారు కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్.

Rajnath Singh to visit Amarnath Temple today
నేడు అమర్​నాథ్​ను సందర్శించనున్న రాజ్​నాథ్​
author img

By

Published : Jul 18, 2020, 9:14 AM IST

Updated : Jul 18, 2020, 9:27 AM IST

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ రెండు రోజుల కశ్మీర్​ పర్యటనలో భాగంగా.. శనివారం ప్రముఖ అమర్​నాథ్​ ఆలయాన్ని సందర్శించనున్నారు. అమర్​నాథుడి దర్శనం అనంతరం సరిహద్దు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని అధికారవర్గాలు తెలిపాయి.

తూర్పు లద్దాఖ్​ సరిహద్దుల్లో శుక్రవారం పర్యటించిన రాజ్​నాథ్​.. సరిహద్దు పరిస్థితులను సమీక్షించారు. ఈ మేరకు లుకుంగ్​లోని భారత సైనికులతో పాటు సర్వ సైన్యాధిపతి బిపిన్​ రావత్​, ఆర్మీ చీఫ్​ జనరల్​ నరవాణేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు రాజ్​నాథ్​.

ఇదీ చదవండి: 'భారత్‌లో అంగుళం భూమి కూడా ఎవరూ ముట్టుకోలేరు'

Last Updated : Jul 18, 2020, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.