దేశంలో వైరస్‌కు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ముఖ్యంగా ముంబయిలో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంన్నాయని తెలిపారు.
బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల కార్యదర్శులతో మాట్లాడినట్టు పేర్కొన్నారు హర్షవర్ధన్. బిహార్‌లో పరిస్థితులు ప్రస్తుతానికి ఆందోళనకరంగా లేవన్నారు. అయితే ముగ్గురు కార్యదర్శల విశ్వాసాన్ని చూస్తే తనకు ఎంతో సంతోషం కలిగిందని తెలిపారు హర్షవర్ధన్. 'మేము ఈ సంక్షోభాన్ని ఎదుర్కొగలం' అన్న మహారాష్ట్ర కార్యదర్శి మాటలతో తనకు ఎంతో ఉపశమనం కలిగినట్లు వివరించారు.
-
#WATCH Bihar isn't in so much trouble right now,but definitely,Maharashtra is in a bit of trouble,particularly Mumbai&also Karnataka. But I was happy to see confidence of 3 Secys&more particularly when Maharashtra Secy said with confidence 'we'll take care of it': Health Minister pic.twitter.com/jYFLQZYwtl
— ANI (@ANI) April 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Bihar isn't in so much trouble right now,but definitely,Maharashtra is in a bit of trouble,particularly Mumbai&also Karnataka. But I was happy to see confidence of 3 Secys&more particularly when Maharashtra Secy said with confidence 'we'll take care of it': Health Minister pic.twitter.com/jYFLQZYwtl
— ANI (@ANI) April 15, 2020#WATCH Bihar isn't in so much trouble right now,but definitely,Maharashtra is in a bit of trouble,particularly Mumbai&also Karnataka. But I was happy to see confidence of 3 Secys&more particularly when Maharashtra Secy said with confidence 'we'll take care of it': Health Minister pic.twitter.com/jYFLQZYwtl
— ANI (@ANI) April 15, 2020
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,076 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 11,933కు చేరాయి. ప్రస్తుతం 1,344 మంది కోలుకోగా.. 10197 యాక్టివ్ కేసులున్నాయి. 392 మంది మరణించారు.
ఇదీ చూడండి:- 'దేశంలో మొత్తం 170 హాట్‌స్పాట్ ప్రాంతాలు గుర్తింపు'