ETV Bharat / bharat

కర్ణాటక నేతల 'ఫోన్​ ట్యాపింగ్'​పై సీబీఐ దర్యాప్తు

author img

By

Published : Aug 18, 2019, 11:43 AM IST

Updated : Sep 27, 2019, 9:23 AM IST

కర్ణాటకలో గత ప్రభుత్వ హయాంలో ఫోన్​ ట్యాపింగ్​ జరిగినట్లు నమోదైన కేసును సీబీఐకి అప్పగించనుంది భాజపా ప్రభుత్వం. ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ విషయం వెల్లడించారు.

కర్ణాటక నేతల 'ఫోన్​ ట్యాపింగ్'​పై సీబీఐ దర్యాప్తు

కర్ణాటకలో రాజకీయంగా చర్చనీయాంశమైన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేడీఎస్​-కాంగ్రెస్​ హయాంలో ఫోన్​ ట్యాపింగ్​ జరిగినట్లు నమోదైన కేసును సీబీఐకి అప్పగించాలని తీర్మానించింది.

"ఫోన్​ ట్యాపింగ్​ సమస్యపై నిజానిజాలు రాబట్టేందుకు సీఎల్పీ నేత సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్​ నేతలు దర్యాప్తునకు డిమాండ్​ చేశారు. కాబట్టి సీబీఐ దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించాము. సోమవారం ఆదేశాలు ఇస్తాం. పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష."

- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.

అలా మొదలు...

గతవారం హెచ్​డీ కుమారస్వామి ప్రభుత్వంపై రెబల్​ ఎమ్మెల్యే ఏహెచ్​ విశ్వనాథ్​ రాజకీయ బాంబు పేల్చారు. సుమారు 300మందికిపైగా నేతల ఫోన్​ ట్యాప్​ చేసి, గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి తెలిసే ఫోన్​ ట్యాపింగ్​ జరిగిందని చెప్పారు విశ్వనాథ్​.

కూటమిలో అసమ్మతి నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుమారస్వామి ఈ తతంగాన్ని వెనకుండి నడిపించారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్​ శెట్టర్​.
ఖండించిన కుమారస్వామి...

ఫోన్​ ట్యాపింగ్​ ఆరోపణలను ఖండించారు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. అలాంటి అవసరం తనకు లేదని ట్వీట్​ చేశారు.

ట్యాపింగ్​పై రాజకీయ వేడి రాజుకున్న తరుణంలో యడియూరప్ప సీబీఐ దర్యాప్తు చేపడతామని ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

20న మంత్రివర్గ విస్తరణ

ఈ నెల 20న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు.

ఇదీ చూడండి: దయనీయం: నిరుద్యోగి 'డాక్టర్' ఆకలి వ్యథ!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and the UK with the exception of BBC Worldwide. Max use 2 minutes. Use within 48 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: NO standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Dignity Health Sports Park, Carson, California, USA. 17th August 2019.
1. 00:00 Wide shot of stadium
1st half:
2. 00:09 Cristian Pavon shot for Galaxy stopped by Sounders keeper Stefan Frei in the 6th minute
3. 00:19 Seconds after the save, Daniel Steres of Galaxy shown the red card, in the 6th minute
4. 00:50 Raúl Ruidíaz goal for Sounders and 1-0 in the 42nd minute
5. 01:21 Zlatan Ibrahimovic header for goal for Galaxy to level 1-1 in 45th minute
6. 01:45 Replays of goal
2nd half:
7. 02:04 Penalty conceded by Kim Kee-hee (Seattle Sounders FC) after a foul in the penalty area in the 65th minute, taking down Ibrahimovic
8. 02:31 Zlatan Ibrahimovic converts penalty in 66th minute for Galaxy to lead 2-1
9. 02:55 Replays of diving save by Galaxy keeper David Bingham in 70th minute
10. 03:04 Own Goal by Jørgen Skjelvik, LA Galaxy, Sounders level 2-2 in 82nd minute
11. 03:32 Replays
12. 03:45 Save by Galaxy keeper Bingham on shot by Luis Silva in 93rd minute
13. 03:57 Ibrahimovic shakes officials hands at end of match
SCORE: Los Angeles Galaxy 2, Seattle Sounders 2
SOURCE: IMG Media
DURATION: 04:06
STORYLINE:
Zlatan Ibrahimovic scored twice and David Bingham made several big saves, as a 10-man Los Angeles Galaxy side drew 2-2 with the visiting Seattle Sounders Saturday night.
Last Updated : Sep 27, 2019, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.