ETV Bharat / bharat

జీవసమాధి@2045: ఇరులప్పసామిపై కేసు నమోదు - జీవ సమాధి

జీవసమాధి అవుతానంటూ ఇటీవల ప్రకటించి చివరిక్షణంలో వాయిదా వేసిన తమిళనాడు శివగంగైకు చెందిన ఇరులప్పసామితో సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో సామి కుమారుడిని, మరో ఇద్దరు శిష్యులను అరెస్టు చేశారు.

జీవసమాధి@2045: ఇరులప్పసామిపై కేసు నమోదు
author img

By

Published : Sep 17, 2019, 11:33 AM IST

Updated : Sep 30, 2019, 10:35 PM IST

జీవసమాధి@2045: ఇరులప్పసామిపై కేసు నమోదు

తమిళనాడు శివగంగైలో ఇరులప్పసామిపై చీటింగ్​ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సామి కొద్ది రోజుల క్రితం జీవ సమాధి అవుతానని ప్రకటించి.. చివరి క్షణంలో వాయిదా వేశారు. జీవసమాధి కార్యక్రమానికి అన్ని పనులు చేసిన ఓ గుత్తేదారు తనను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సామితో సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. సామి కుమారుడితో పాటు మరో ఇద్దరు శిష్యులను అరెస్టు చేశారు.

ఈ నెల 13న అర్ధరాత్రి 12 నుంచి 5 గంటల మధ్య జీవ సమాధి అవుతానని ఇరులప్పసామి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కానీ చివరి క్షణంలో ఏమైందో ఏమోగానీ జీవసమాధి కార్యక్రమాన్ని 25 ఏళ్లకు వాయిదా వేశారు సామి. భూమ్మీద చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపారు. అందువల్ల తన జీవ సమాధి 2045 సంవత్సరంలో జరుగుతుందని సెలవిచ్చారు.

ఇదీ చూడండి:'నా ప్రసంగానికి మీ సలహాలు, సూచనలు కావాలి'

AP Video Delivery Log - 0500 GMT News
Tuesday, 17 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0459: US CA Marijuana Counterfeit Vapes AP Clients Only 4230309
Counterfeit pot vapes flood market amid illnesses
AP-APTN-0459: Jamaica Saved Corals AP Clients Only 4230308
ONLY ON AP Jamaica's corals slowly reappearing
AP-APTN-0440: Israel Polls Open AP Clients Only 4230307
Israelis take to the polls in snap elections
AP-APTN-0429: SKorea Pig Farm No access South Korea 4230305
SKor begins culling hundreds of pigs at Paju farm
AP-APTN-0418: Hong Kong Carrie Lam AP Clients Only 4230304
Lam disappointed by Hong Kong rating downgrade
AP-APTN-0412: China Huawei Tech AP Clients Only 4230303
Huawei holds firm as global tech competitor
AP-APTN-0341: US Trump 2 AP Clients Only 4230300
Trump attempts to win New Mexico voters
AP-APTN-0336: Hong Kong Derailment No access Hong Kong 4230302
Hong Kong train derails causing injuries
AP-APTN-0333: South Korea Swine Fever Part no access South Korea 4230301
SKorea confirms African swine fever and culls pigs
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.