ఉత్తర్ప్రదేశ్లో కన్నౌజ్ జిల్లాలో ఓ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది క్షతగాత్రులయ్యారు.
ఈ ప్రమాదం ఆగ్రా-లక్నో రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులని ఆసుపత్రికి తరిలించారు.