ETV Bharat / bharat

బీఎస్పీ చీఫ్​ మాయావతికి పితృవియోగం

బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తండ్రి ప్రభూ దయాల్(95) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా మరణించినట్లు పార్టీ ట్విట్టర్​లో పేర్కొంది.

author img

By

Published : Nov 19, 2020, 8:29 PM IST

bsp-supremo-mayawatis-father-dies-in-delhi
బీఎస్పీ చీఫ్​ మాయావతికి పితృవియోగం

ఉత్తర్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తండ్రి ప్రభూ దయాల్​(95) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగానే ఆయన చనిపోయినట్లు పార్టీ ట్విట్టర్​లో పేర్కొంది. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసింది.

  • बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष मायावती के पिताजी प्रभूदयाल जी का आज 95 वर्ष की आयु में निधन हो गया कुदरत उनकी आत्मा को शांति प्रदान करे।
    विनम्र श्रद्धाजंलि। #BSP #Mayawati pic.twitter.com/jJ6PaBn3Tx

    — Bahujan Samaj Party(BSP) (@BSP4Bharat) November 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీలోని కుమారుడి ఇంట్లో ప్రభూ తుది శ్వాస విడిచారు. తండ్రి భౌతిక కాయానికి మాయావతి నివాళి అర్పించారు.

ప్రభూ దయాల్​.. తపాలా శాఖలో సెక్షన్​ హెడ్​గా విధులు నిర్వర్తించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఆరుగురు కుమారులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.