ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లోకి ఉగ్రవాదుల చొరబాటు కుట్ర భగ్నం - BSF

BSF foils infiltration bid by five heavily-armed terrorists along International Border in Jammu and Kashmir
జమ్ముకశ్మీర్​లోకి ఉగ్రవాదుల చొరబాటు కుట్ర భగ్నం
author img

By

Published : Sep 15, 2020, 6:43 PM IST

Updated : Sep 15, 2020, 7:13 PM IST

18:37 September 15

జమ్ముకశ్మీర్​లోకి ఉగ్రవాదుల చొరబాటు కుట్ర భగ్నం

జమ్ముకశ్మీర్​లోకి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఆయుధాలతో చొరబడేేందుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదులను బీఎస్​ఎఫ్​ నిలువరించింది. పాక్​ రేంజర్ల సాయంతో సోమవారం రాత్రి ముష్కరులు కశ్మీర్లోకి ప్రవేశిస్తుండగా సరిహద్దు భద్రతా దళం వారిపై కాల్పులు జరిపింది.

బీఎస్​ఎఫ్​ చర్యలతో వారు తిరిగి పాక్​ వైపే పారిపోయినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Sep 15, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.