ETV Bharat / bharat

ప్రపంచ కప్​పై మోదీ, థెరెసా మే చర్చ - cricket world cup

ప్రధాని నరేంద్రమోదీతో జీ-20 సదస్సు, క్రికెట్​ ప్రపంచకప్​ విషయాలపై బ్రిటన్​ ప్రధాని థెరిసా మే చర్చించారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు మే. ఎన్నికలను సమర్థంగా నిర్వహించారని కొనియాడారు.

మోదీతో థెరిసా మే
author img

By

Published : May 27, 2019, 7:00 AM IST

మోదీతో థెరిసా మే

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి బ్రిటన్​ ప్రధాని థెరిసా మే శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలను అధికారులు సమర్థంగా నిర్వహించారని కొనియాడారు. ఇరు దేశాలకు సంబంధించి పలు విషయాలపై మోదీతో మే చర్చించారని బ్రిటన్​ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

"ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయనతో మాట్లాడారు థెరిసా మే. బ్రిటన్​ ఆతిథ్యమిస్తోన్న క్రికెట్​ ప్రపంచకప్​ విషయంపై చర్చించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కొనసాగించాలని ఇద్దరు నేతలు ఆకాక్షించారు. జపాన్​లో జరిగే జీ-20 సదస్సులో ఈ స్ఫూర్తి కనబరచాలని నిర్ణయించారు."

-బ్రిటన్​ ప్రభుత్వ అధికార ప్రతినిధి

ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు థెరిసా మే తాజాగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మూడు రోజుల పర్యటన అనంతరం జూన్​ 7న పదవి నుంచి అధికారికంగా వైదొలగనున్నారు మే.

ఇదీ చూడండి: జూన్​ 7న బ్రిటన్​ ప్రధాని 'మే' రాజీనామా

AP Video Delivery Log - 0000 GMT News
Monday, 27 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2358: UK Brexit Farage 2 AP Clients Only 4212743
Farage wins seat in big night for Brexit Party
AP-APTN-2354: Belgium EU EPP AP Clients Only 4212742
EPP leader Manfred Weber on EU elections
AP-APTN-2340: Brazil Favela Protest AP Clients Only 4212737
Rio favela residents protest police killings
AP-APTN-2339: UK Brexit Farage No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4212740
Farage: Brexit Party demands place at negotiating table
AP-APTN-2329: Belgium EU Socialist AP Clients Only 4212739
Socialist Party's Timmermans on EU elections
AP-APTN-2320: Belgium EU ALDE AP Clients Only 4212738
ALDE's Vestager on EU elections
AP-APTN-2307: Hungary Orban AP Clients Only 4212736
Hungarian PM's party extends its majority in EU elections
AP-APTN-2255: Brazil Bolsonaro Demo 2 AP Clients Only 4212735
Thousands in Sao Paulo rally in support of Bolsonaro
AP-APTN-2254: Italy Polls Close Part No Access Italy/Part No Italian Broadcasters 4212734
Exit polls show a win for Salvini in Italian EU elections
AP-APTN-2242: Peru Earthquake 3 AP Clients Only 4212733
Peru president does flyover of quake epicenter
AP-APTN-2214: Greece Tsipras No Access Greece 4212731
Greek PM calls for early election after EU loss
AP-APTN-2213: France PM Mandatory on screen “Images France 2”, 24 hour news usage only, No archive, No internet, No zoom into images 4212730
French PM: leaders must listen to the concerns of the people
AP-APTN-2209: Syria Fighting AP Clients Only 4212732
Syrian troops capture Kfar Nabudah from militants
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.