ETV Bharat / bharat

సుప్రీం ఆదేశాలను స్వాగతించిన భాజపా- 'పరీక్ష'కు విపక్షాల పట్టు - సుప్రీం ఆదేశాలను స్వాగతించిన భాజపా

మహారాష్ట్ర రాజకీయ వివాదంపై సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతించింది అధికార భాజపా. అజిత్​ పవార్​ ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్నారనే వాదనను కోర్టు నిర్ణయం బలపరుస్తోందని విశ్లేషించింది. ఫడణవీస్​ ప్రభుత్వం బల నిరూపణలో ఓడిపోతుందని ఉద్ఘాటించాయి ఎన్సీపీ, కాంగ్రెస్​.

బల పరీక్షకు విపక్షాల పట్టు
author img

By

Published : Nov 24, 2019, 5:39 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను.. అధికార భాజపా స్వాగతించింది. అజిత్​ పవార్​.. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్నారనే వాదనను సుప్రీం ఆదేశాలు బలపరుస్తున్నాయని అభిప్రాయపడింది.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను స్వాగతించారు భాజపా నేత శేలర్​. కాంగ్రెస్​, ఎన్సీపీ, శివసేనల ఆట ముగిసిందన్నారు. ఎన్సీపీ శాసనసభ్యులకు అజిత్​ పవార్​ విప్​ జారీ చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు.

బలనిరూపణలో ఓడిపోతుంది: ఎన్సీపీ

దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వం బల పరీక్షలో ఓడిపోతుందని ఉద్ఘాటించారు ఎన్సీపీ నేత నవాబ్​ మాలిక్​. ఫడణవీస్ తప్పుడు పత్రాలను చూపి.. ప్రమాణం చేశారని ఆరోపించారు. ఆయన​ వద్ద మెజారిటీకి సరిపడా సంఖ్యాబలం లేదని పేర్కొన్నారు మాలిక్​. తనకు తాను తప్పుకోవాలని.. లేదంటే విశ్వాస పరీక్షలో ఓటమిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

తక్షణమే బల పరీక్ష చేపట్టాలి: కాంగ్రెస్​

సరైన సంఖ్యాబలం లేని భాజపా ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవటంలో విఫలమవుతుందని ఉద్ఘాటించింది కాంగ్రెస్​. తక్షణమే బల పరీక్ష చేపట్టేలా సుప్రీం కోర్టు ఆదేశాలివ్వాలని కోరారు కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్​ చవాన్​.

ప్రభుత్వ ఏర్పాటు చట్ట విరుద్ధమని ఆరోపించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

ఇదీ చూడండి: 'మహా' క్యాంపు రాజకీయం- హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం

AUSTRALIA SUNDAY DRIVERS
SOURCE: AUBC
RESTRICTIONS: AP Clients Only/ NO ACCESS AUSTRALIA
LENGTH: 2.59
SHOTLIST:
AuBC *No access Australia
Queenscliffe, Victoria, Australia – 19th October 2019
1. Various of Diana Allen getting into car and preparing to drive.
2. Diana Allen driving off.
3. SOUNDBITE (English): Diana Allen, Driver: (PART OVERLAID)
"I learned in an old bomb and it was pretty simple really."
4. Various of Allen driving.
5. SOUNDBITE (English): Diana Allen, Driver:
"You don't realise how many changes have occurred. There have been a number of things that I have not been aware of."
6. Various of Allen driving.
7. Various of people walking around the town.
8. Various of driving class.
9. SOUNDBITE (English): Bob Merriman, Borough of Queenscliffe Mayor:
"My wife told me I had to so, so I'm here under strict instructions with my wife, cause she's had a look at my driving lately and I think she said about time."
10. Various of the driving class.
11. UPSOUND (English): Sue Leavesley, Wiser Driver tutor:
"Who do you give way to on one or two lane roundabouts ? "
12. Various of the driving class.
13. SOUNDBITE (English): Sue Leavesley, Wiser Driver tutor:
"We call it the cushion of safety, giving themselves time, reflecting that their responses are a little slower as you get older."
14. SOUNDBITE (English): Bob Merriman, Borough of Queenscliffe Mayor: (audio partly covered with video shot 15 )
"I thought it was a good idea to look at helping the older people understand the road rules as they now are and to assist them in understanding also what has changed since they got their license some 60 years ago."
15. Various of the driving class.
16. SOUNDBITE (English): Sue Leavesley, Wiser Driver tutor:
"Really the statistics don't indicate that because you're over 80 you necessarily are going to have more accidents. You might get more injuries because you're frail."
17. Allen driving.
18. SOUNDBITE (English): Diana Allen, Driver:
"You just don't know who you're facing on the road. You can obey all the rules and still be a victim."
19. Various of Allen driving.
   
LEADIN
One of the smallest councils in Australia also has one of the highest proportion of elderly drivers.
Queenscliff on the Bellarine Peninsula is popular with retirees but with so many older drivers, subbed 'Sunday drivers', the borough has adopted a program to keep safe them on the road.
STORYLINE:
Diana Allen was 20 years old when she originally learnt to drive a car.
"I learned in an old bomb (car) and it was pretty simple really."
But like many drivers in her community she's finding getting behind the wheel is more difficult than it used to be.
"You don't realise how many changes have occurred. There have been a number of things that I have not been aware of."
More than 70% of drivers in Queenscliffe are over the age of 60. Many have gone back to school to brush up on their skills, including the local mayor Bob Merriman.
"My wife told me I had to so, so I'm here under strict instructions with my wife cause she's had a look at my driving lately and I think she said about time," says Bob.
The Wise Driver Program gives older people updates on road rules and tips to feel safer and more confident behind the wheel.
"We call it the cushion of safety, giving themselves time, reflecting that their responses are a little slower as you get older," says Wiser Driver tutor Sue Leavesley.
"I thought it was a good idea to look at helping the older people understand the road rules as they now are and to assist them in understanding also what has changed since they got their license some 60 years ago," says Bob.
Drivers in Victoria can drive at any age as long as they're medically fit. There are no plans to introduce mandatory testing of older drivers, tbut he sessions hope to tackle the increased risk of dying on the roads that drivers over 75 face.
"Really the statistics don't indicate that because you're over 80 you necessarily are going to have more accidents. You might get more injuries because you're frail," says Sue.
But Allen remains cautious despite the scheme:
"You just don't know who you're facing on the road. You can obey all the rules and still be a victim."
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.