ETV Bharat / bharat

కేంద్ర మాజీ మంత్రి 'సుష్మా స్వరాజ్'​ అస్తమయం

విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, భాజపా సీనియర్​ నేత సుష్మా స్వరాజ్​ కన్నుమూశారు. మంగళవారం రాత్రి దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో ఒక్కసారిగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు సుష్మా మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కేంద్ర మాజీ మంత్రి 'సుష్మా స్వరాజ్'​ అస్తమయం
author img

By

Published : Aug 7, 2019, 5:16 AM IST

కేంద్ర మాజీ మంత్రి 'సుష్మా స్వరాజ్'​ అస్తమయం

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​(67) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను దిల్లీ ఎయిమ్స్​కు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ రాత్రి 10.50 గంటలకు మృతి చెందినట్లు ప్రకటించారు డాక్టర్లు.

సుష్మా స్వరాజ్​కు భర్త, కుమార్తె ఉన్నారు. ఇటీవలే సుష్మా స్వరాజ్​ మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు మాజీ విదేశాంగ మంత్రి.

2014-19 మధ్య విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు సుష్మా స్వరాజ్​. 2009-14 మధ్య లోక్​సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2000-03 మధ్య వాజ్​పేయీ ప్రభుత్వ హయాంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. దిల్లీకి 1998లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ప్రముఖులు సంతాపం...

సుష్మా స్వరాజ్​ ఆకస్మిక మృతితో ప్రముఖ రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సహా పలువురు కేంద్ర మంత్రులు.. సీనియర్​ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సేవ, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలని కొనియాడారు ప్రధాని.

సుష్మా స్వరాజ్​ అసాధారణ నాయకురాలు, గొప్ప వక్త అన్నారు రాహుల్​ గాంధీ. పార్టీలకతీతంగా అందరితో స్నేహ సంబంధాలు కొనసాగించారని ట్వీట్​ చేస్తూ.. మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

లోధిరోడ్​ శ్మశాన వాటికలో అంత్యక్రియలు

సుష్మా స్వరాజ్​ అంత్యక్రియలు ఇవాళే నిర్వహించనున్నారు. సాయంత్రం దిల్లీ లోధి రోడ్డులోని శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో కడసారి వీడ్కోలు పలకనున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందిన అనంతరం.. ఆమె భౌతిక కాయాన్ని దిల్లీ జంతర్​ మంతర్​లోని నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే ఉంచుతారు.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత భాజపా కార్యాలయానికి తరలించనున్నారు. 3 గంటల వరకు భౌతిక కాయాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం.. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Arlington, Virginia - 6 August 2019
1. Mid of Vice President Mike Pence walking on stage
2. SOUNDBITE (English) Mike Pence, U.S. Vice President:
"Like all Americans, Karen and I were outraged and sickened by these barbaric attacks. As I stand before you today, 31 people have died. 53 were injured. And it breaks our hearts to see so many innocent lives cut short by unspeakable violence. What happened this weekend were acts of pure evil. And we express our deepest condolences to the families of those who lost their lives, and we join every American praying for the injured, and their families in their hour of need."
3. Mid of Pence being interviewed by moderator on stage
4. SOUNDBITE (English) Mike Pence, U.S. Vice President
"Hate has no place in America. And the sinister ideologies of racism bigotry and white supremacy must be defeated."
5.  Mid of Pence being interviewed by moderator on stage
6. SOUNDBITE (English) Mike Pence, U.S. Vice President
"Justice will be swift and certain."
7. Mid of Pence being interviewed by moderator on stage
8. SOUNDBITE (English) Mike Pence, U.S. Vice President
"The president has also directed the FBI to use all legal means available to disrupt hate crimes and to prevent domestic terrorism before it occurs. We directed the Department of Justice to work with local, state, federal agencies as well as social media companies to develop new tools to identify those seeking to do harm before they strike. And the president called for all of us to work together to end the glorification of violence in our society and to reform our mental health laws. We'll work to identify and treat and where necessary and ioluntarily confine all those deemed a risk to themselves for the public safety."
+++BLACK FRAMES+++
9. SOUNDBITE (English) Mike Pence, U.S. Vice President
"And finally because justice delayed is justice denied, we're developing legislation to ensure that those who commit mass murders face the death penalty swiftly in years not decades. And tomorrow, the president and the first lady will travel to Dayton and El Paso to express the sympathies and support of the American people for all those impacted by these hideous attacks. The president also said, now is the time to set destructive partisanship aside and find the courage to answer hatred with unity, devotion and love. Now is the time to overcome evil with good."
+++BLACK FRAMES+++
10. SOUNDBITE (English) Mike Pence, U.S. Vice President
"The American people can be assured that we will confront this evil in our time. We will work together to advance policies that make our families and our nation safer while protecting the constitutional rights of every American"
11. Mid of Pence at end of event
STORYLINE:
Vice President Mike Pence echoed President Donald Trump in his first public speech about this weekend's mass shootings saying, "hate has no place in America, and the sinister ideologies of racism bigotry and white supremacy must be defeated."
He also said the administration "will confront this evil in our time."
Pence told a gathering of the Alliance Defending Freedom, a conservative Christian group, the president will travel to Dayton and El Paso on Wednesday. And he said the administration is working on legislation "to ensure that those who commit mass murders face the death penalty swiftly in years, not decades."
He also said Trump has directed the Department of Justice to work with local, state and federal agencies, as well as social media companies, to come up with new tools to identify "those seeking to do harm before they strike."
And he urged setting partisanship aside in favor of "unity, devotion and love."
Like the president, Pence made no mention of curbing gun sales.
He didn't push the idea of mandatory background checks, and he said nothing about video games in his prepared remarks.
Pence did call for reforming mental health laws and said the government should "identify and treat and where necessary "involuntarily confine all those deemed a risk to themselves or the public safety."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.