ETV Bharat / bharat

ఉన్నావ్​ నిందితుడికి భాజపా ఎమ్మెల్యే సానుభూతి - BJP MLA

ఉన్నావ్​ అత్యాచార నిందితుడు సెంగార్​కు ఉత్తరప్రదేశ్​ భాజపా ఎమ్మెల్యే ఆశిష్​ సింగ్​ సానుభూతి తెలిపారు. గడ్డు పరిస్థితుల నుంచి సెంగార్​ త్వరగా బయటపడాలని ఆకాంక్షించారు. ఆశిష్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని భాజపా తెలిపింది.

ఉన్నావ్​ నిందితుడికి భాజపా ఎమ్మెల్యే సానుభూతి
author img

By

Published : Aug 4, 2019, 5:51 AM IST

Updated : Aug 4, 2019, 7:37 AM IST

ఉన్నావ్​ బాధితురాలికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. బాధితురాలికి సత్వర న్యాయం జరగాలని రోజురోజుకు అనేక మంది డిమాండ్​ చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్నావ్​ అత్యాచార నిందితుడు కుల్​దీప్​ సెంగార్​కు సానుభూతి ప్రకటించారు ఉత్తర్​ప్రదేశ్​ భాజపా ఎమ్మెల్యే ఆశిష్​ సింగ్ ఆశు​. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి సెంగార్​ తొందరగా బయటపడాలని ఆకాంక్షించారు.

"మన సోదరుడు కుల్​దీప్​ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు. గడ్డు పరిస్థితులపై పోరాటం చేసి తిరిగి బయటకు వస్తారని ఆశిస్తున్నాం. మేము ఎక్కుడున్నా... కుల్​దీప్​ కోసం ప్రార్థిస్తాం."
--- ఆశిష్​​ సింగ్​ ఆశు, భాజపా ఎమ్మెల్యే.

ఉన్నావ్​లో శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆశిష్​. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

'భాజపాకు సంబంధం లేదు...'

ఆశిష్​ సింగ్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే​ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని భాజపా ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతమేనని, పార్టీతో ముడిపెట్టవద్దని భాజపా ప్రతినిధి రాకేష్​ త్రిపాఠి స్పష్టం చేశారు.

బాధితురాలి పరిస్థితి విషమం..

జులై 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. న్యుమోనియా వ్యాధి సోకడం వల్ల పరిస్థితి మరింత విషమించిందని వివరించారు.

న్యాయవాదికి వెంటిలేటర్​ సహాయం తొలగించారు డాక్టర్లు. అయినా న్యాయవాది ఆరోగ్యంపై ఇప్పుడప్పుడే స్పష్టత ఇవ్వలేమని వెల్లడించారు.

ఇదీ చూడండి:- 'ఉన్నావ్'​ కేసులో పోలీసులకు లంచాలు..!

AP Video Delivery Log - 1800 GMT News
Saturday, 3 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1751: Russia Protests 4 AP Clients Only 4223500
More arrests at Moscow council elections protest
AP-APTN-1725: Hong Kong Clashes Part No Access Hong Kong 4223499
HKong clashes continue as police use more tear gas
AP-APTN-1718: Italy Concert Deaths No access Italy 4223498
Italian police arrest 6 suspects over concert deaths
AP-APTN-1709: Philippines Ferry No access Philippines; 14 days news use only; No archive 4223497
At least 7 die as Philippines ferries capsize
AP-APTN-1647: South Africa Semenya AP Clients Only 4223496
Semenya attends race 4 days after CAS ruling
AP-APTN-1633: France Demo No access France; No access Eurovision 4223495
Tensions at Nantes demo over music festival death
AP-APTN-1615: Netherlands Pride AP Clients Only 4223494
Canal Pride Parade kicks off in Amsterdam
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 4, 2019, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.