కలవకుండానే...
కాంగ్రెస్ నేత శివకుమార్ ముంబయి నుంచి కర్ణాటకకు పయనమయ్యారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలవకుండానే నిష్క్రమించారు.
19:10 July 10

18:19 July 10
అసమ్మతి ఎమ్మెల్యేతో సిద్ధు భేటీ
కాసేపటి క్రితం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సుధాకర్‌ను బుజ్జగించేందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రంగంలోకి దిగారు. విధాన సౌధలో మంత్రి కేజీ జార్జ్ కార్యాలయంలో సుధాకర్‌తో భేటీ అయ్యారు. రాజీనామా ఉపసంహరణకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంతకుముందు సుధాకర్‌ను లాక్కెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కాసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణగగా... సుధాకర్‌తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు.
18:00 July 10
విధాన సభలో హైడ్రామా
సుధాకర్ రాజీనామా సమర్పణ సందర్భంగా కర్ణాటక విధాన సభలో ఉద్రిక్తతలు తలెత్తాయి. రాజీనామా లేఖ సమర్పించిన బయటకు వచ్చిన సుధాకర్‌ను కాంగ్రెస్ సభ్యులు... మంత్రి కేజే జార్జ్ వద్దకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇందుకు సుధాకర్ ప్రతిఘటించారు. ఫలితంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ రంగంలోకి దిగారు. విధాన సభ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
17:54 July 10
శాసనసభ వద్ద ఘర్షణ!
#Karnataka: A ruckus breaks out at Vidhana Soudha in Bengaluru. More details awaited. pic.twitter.com/fvx2jWBhCr
— ANI (@ANI) July 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="">#Karnataka: A ruckus breaks out at Vidhana Soudha in Bengaluru. More details awaited. pic.twitter.com/fvx2jWBhCr
— ANI (@ANI) July 10, 2019

కర్ణాటక విధాన సౌధలో గందరగోళం నెలకొంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
17:27 July 10
నాగరాజ్, సుధాకర్ రాజీనామా...
ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు స్పీకర్ ప్రకటించారు. నాగరాజ్, సుధాకర్ రాజీనామాలు సమర్పించారని వెల్లడించారు. మరో ఎమ్మెల్యే సైతం రాజీనామా చేసే అవకాశముందని సమాచారం.
16:42 July 10
మరో మగ్గురు రాజీనామా...
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమైంది. తాజాగా మరో మగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు సమాచారం. నాగరాజ్, సుధాకర్ స్పీకర్‌కు తమ రాజీనామా సమర్పించారు. ఇప్పటికే 14 మంది రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో పడింది.
16:11 July 10
స్పీకర్ వద్దకు భాజపా నేతలు...
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేతృత్వంలోని భాజపా బృందం స్పీకర్‌ను కలవడానికి విధాన సౌధకు వెళ్లారు.
14:47 July 10
పోలీసుల అదుపులో ఆజాద్
రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక సంక్షోభాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్ వద్ద నిరసన చేపట్టడమే ఇందుకు కారణం.
14:35 July 10
పోలీసుల అదుపులో డీకే
రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ బయట బైఠాయించిన కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
14:23 July 10
స్పీకర్‌కు మరోమారు రాజీనామా లేఖలు
ముంబయిలోని హోటల్లో ఉన్న 8 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు... బెంగళూరులోని స్పీకర్‌కు స్పీడ్‌పోస్ట్ ద్వారా రాజీనామా లేఖలు పంపారు.
కొద్దిరోజుల క్రితం 13 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో విధాన సౌధకు వెళ్లి స్వయంగా రాజీనామా లేఖలు సమర్పించారు. అయితే... వాటిలో 8 మంది నిబంధనల ప్రకారం లేవని స్పీకర్ రమేశ్ స్పష్టంచేశారు. వారంతా తనను ఈనెల 12న లేదా 15న కలవాలని సూచించారు.
ఇప్పట్లో ముంబయి వీడి వచ్చేందుకు సుముఖంగా లేని ఎమ్మెల్యేలు... మరోమారు తమ రాజీనామా లేఖలను స్పీడ్ పోస్ట్ ద్వారా బెంగళూరు పంపారు.
14:11 July 10
రాజ్యసభలో ఆగని దుమారం
కర్ణాటక సంక్షోభంపై రాజ్యసభలో మరోమారు నిరసన దిగారు కాంగ్రెస్ సభ్యులు. ఉదయం రెండుసార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ తిరిగి సమావేశమైంది. వెంటనే... కాంగ్రెస్ సభ్యులు సభామధ్యంలోకి దూసుకెళ్లారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ మరోమారు వాయిదా పడింది.
13:31 July 10
'మహారాష్ట్రలో పోలీసు రాజ్యం...'
కర్ణాటక రాజకీయ సంక్షోభం సెగ లోక్‌సభను తాకింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ దిగువ సభలో ప్రస్తావించారు. మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేత శివకుమార్ కలవకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని విమర్శించారు.
13:07 July 10
భాజపా దూకుడు...
కర్ణాటకలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు భాజపా నేతలు ఈరోజు ఆ రాష్ట్ర గవర్నర్ విజుభాయి వాలాను కలవనున్నారు. స్పీకర్‌తో మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
జులై 12 నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని... కానీ సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ లేదని ఆరోపించింది భాజపా.
12:41 July 10
3గంటలకు స్పీకర్‌తో భాజపా నేతల భేటీ
రాజ్యసభను కర్ణాటక రాజకీయ సంక్షోభం కుదిపేస్తోంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. అనంతరం తిరిగి 12 గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు భాజపా వ్యతిరేక నినాదాలు చేశారు. దీని వల్ల సభను 2 గంటల వరకు వాయిదా వేయాలని ఛైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయించారు.
12:12 July 10
రాజ్యసభలో వాయిదాల పర్వం
సంక్షోభంలో చిక్కుకున్న సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కుమారస్వామి రాజీనామాకు డిమాండ్ చేస్తూ బెంగళూరులోని విధాన సౌధ వద్ద యడ్యూరప్ప నేతృత్వంలో భాజపా నేతలు నిరసనకు దిగారు.
11:38 July 10
రాజ్యసభలో మరోమారు దుమారం
కూటమి రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు ముంబయి వెళ్లారు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. అయితే... ఆయన్ను హోటల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోనే శివకుమార్ గది బుక్ చేసుకున్నారు. అయితే... పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న కాసేపటికే బుకింగ్‌ను రద్దు చేస్తున్నట్లు హోటల్ యాజమాన్యం ప్రకటించింది.
రూమ్ బుకింగ్ రద్దుపై శివకుమార్ స్పందించారు. తన మిత్రులను(రెబల్ ఎమ్మెల్యేలను) కలవకుండా తాను ముంబయి వీడి వెళ్లనని చెప్పారు.
11:24 July 10
యడ్యూరప్ప నేతృత్వంలో నిరసన
Bengaluru: Former Karnataka CM and BJP leader BS Yeddyurappa and other BJP leaders hold protest outside Vidhana Soudha. #Karnataka pic.twitter.com/TxTqAUveIm
— ANI (@ANI) July 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="">Bengaluru: Former Karnataka CM and BJP leader BS Yeddyurappa and other BJP leaders hold protest outside Vidhana Soudha. #Karnataka pic.twitter.com/TxTqAUveIm

కాంగ్రెస్-జేడీఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను ఆమోదించడంలో స్పీకర్ జాప్యం చేస్తూ, ప్రజాస్వామ్య బాధ్యతల్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గురువారం విచారణ చేపట్టే అవకాశాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
10:48 July 10
ముంబయి హోటల్ వద్ద హైడ్రామా
కర్ణాటక రాజకీయ సంక్షోభం ముదురుతున్న సమయంలో అధికార పక్షంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది భాజపా. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. నేడు అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజీనామాల విషయంలో స్పీకర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు యడ్డీ.
10:39 July 10
సుప్రీంకోర్టుకు 'కర్ణాటకీయం'
ముంబయి హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల్ని కలిసేందుకు వెళ్లిన డీకే శివకుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాణహాని ఉందన్న తిరుగుబాటు శాసనసభ్యుల ఫిర్యాదు మేరకు భద్రత కట్టుదిట్టం చేశారు.
అయితే.. రాజకీయాల్లోకి కలిసే వచ్చామని.. తన స్నేహితులను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను అభ్యర్థించారు కాంగ్రెస్ మంత్రి.
09:47 July 10
అసెంబ్లీ ఎదుట భాజపా ధర్నా..

09:46 July 10
డీకేను అడ్డుకున్న పోలీసులు
Police escorts Karnataka Minister DK Shivakumar away from the gates of Renaissance - Mumbai Convention Centre Hotel where 10 rebel Congress-JD(S) MLAs are staying. The MLAs had written to Police stating"We've heard CM&DK Shivakumar are going to storm the hotel,we feel threatened" pic.twitter.com/KCPmJzZjPH
— ANI (@ANI) July 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="">Police escorts Karnataka Minister DK Shivakumar away from the gates of Renaissance - Mumbai Convention Centre Hotel where 10 rebel Congress-JD(S) MLAs are staying. The MLAs had written to Police stating"We've heard CM&DK Shivakumar are going to storm the hotel,we feel threatened" pic.twitter.com/KCPmJzZjPH

09:02 July 10
ముంబయికి డీకే.. కర్'నాటకం'లో కొత్త మలుపులు
కర్ణాటక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాజీనామాలు సమర్పించిన 14 మంది తిరుగుబాటు శాసనసభ్యుల్లో 9 మంది రాజీనామాలు నిబంధనల మేరకు లేవని స్పీకర్ ప్రకటించారు. మిగతా వారివి పరిశీలిస్తానని తెలిపారు సభాపతి రమేశ్ కుమార్. ఈ నేపథ్యంలో కన్నడ నాట ఈ సంక్షోభం మరికొంత కాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. భాజపా.. అధికార ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించి, బెదిరించి.. దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాయి కాంగ్రెస్-జేడీఎస్‌లు.
08:47 July 10