ETV Bharat / bharat

కేంద్రమంత్రి ముందే కార్యకర్తల 'పాదరక్షల ఫైట్'! - ravi shankar prasad

పట్నాలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్​ పర్యటన సందర్భంగా భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రవిశంకర్​ ప్రసాద్​ పర్యటనకు నిరసనగా నల్లజెండాలు ప్రదర్శించారు ఆర్కే సిన్హా మద్దతుదారులు. ఫలితంగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. 'పాదరక్షల ఫైట్' చేసుకున్నారు కార్యకర్తలు.

కేంద్రమంత్రి ముందే నేతల 'పాదరక్షల ఫైట్'
author img

By

Published : Mar 26, 2019, 7:14 PM IST

కేంద్రమంత్రి ముందే నేతల 'పాదరక్షల ఫైట్'
బిహార్​లోని పట్నాలో కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు ఊహించని అనుభవం ఎదురైంది. రాజ్యసభ ఎంపీ, భాజపా నేత ఆర్​.కె.సిన్హాను కాదని రవిశంకర్​కు లోక్​సభ టికెట్​ ఇవ్వటంపై సిన్హా మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. రవిశంకర్​ ప్రసాద్​ విమానాశ్రయానికి చేరుకోగానే నల్లజెండాలతో ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.

పట్నా లోక్​సభ స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు రవిశంకర్​ ప్రసాద్​. ఏప్రిల్​ 11న జరగనున్న మొదటిదశ ఎన్నికలకు నామినేషన్​ వేసిన తర్వాత మొదటిసారి పట్నా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. భాజపామరో నేత ఆర్కే సిన్హా మద్దతుదారులు కూడా విమానాశ్రయానికి చేరుకొని.. రవిశంకర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పాదరక్షలతో ఫైట్ చేసుకున్నారు.

AP Video Delivery Log - 1100 GMT News
Tuesday, 26 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1048: Iran Floods Reporter No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4202827
Reporter waste deep in water as heavy floods hit Iran
AP-APTN-1042: Italy Pope AP Clients Only 4202826
Francis visits Rome's City Hall and capitol Hill
AP-APTN-1021: US MA Hotel Shooting Must Credit Boston 25, No Access Boston Market, No Use US Broadcast Networks 4202825
Police respond to shooting at hotel near Boston
AP-APTN-1003: China MOFA Briefing AP Clients Only 4202812
DAILY MOFA BRIEFING
AP-APTN-0959: France EU China 2 AP Clients Only 4202821
Xi sits down to rountable talks with EU leaders
AP-APTN-0956: UK Cabinet Arrivals AP Clients Only 4202818
UK cabinet meets to discuss latest turn in Brexit crisis
AP-APTN-0940: Russia Lebanon AP Clients Only 4202815
Lebanese president visits Moscow
AP-APTN-0932: Iraq Flooding Must credit Rudaw TV and not obscure logo; No access Iraq; No client archiving; No AP reuse 4202813
Heavy rains damage roads and bridges in Iraq
AP-APTN-0929: France EU China AP Clients Only 4202811
China's president meets European leaders
AP-APTN-0924: MidEast Tension AP Clients Only 4202810
Tension in southern Israel in wake of rocket attacks
AP-APTN-0914: Gaza Aftermath AP Clients Only 4202809
Aftermath of Israeli airstrikes on Gaza
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.