ETV Bharat / bharat

బిహార్​లో తొలిదశ పోలింగ్​ ప్రశాంతం - బిహార్​లో తొలిదశ ఎన్నికలు 2020

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్​ ముగిసింది. మూడుదశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. మొదటి దఫాలో భారీగానే ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 71 స్థానాలకు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

bihar polls first phase
బిహార్​లో తొలిదశ ఎన్నికలు ప్రశాంతం..
author img

By

Published : Oct 28, 2020, 6:03 PM IST

Updated : Oct 28, 2020, 7:04 PM IST

బిహార్​ ఎన్నికల సమరంలో తొలిదఫా పోలింగ్​ పూర్తయింది. మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్​ జరిగింది. 243 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 52.24 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఓటింగ్​లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు. తొలిదశలో దాదాపు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

Bihar Polls 2020
మాస్కులతో ఓటర్లు
Bihar Polls 2020
ఈవీఎంలను భద్రపరుస్తున్న సిబ్బంది
Bihar Polls 2020
శానిటైజర్​ పంచుతూ..
Bihar Polls 2020
ఓటింగ్​ కేంద్రాన్ని బెలూన్లతో అలంకరణ
Bihar Polls 2020
భౌతిక దూరం కోసం మార్కింగ్​
Bihar Polls 2020
ఓటింగ్​ కేంద్రం బయట వరుసగా ఓటర్లు

వివిధ సమయాల్లో..

మొత్తం 71 స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్​ మొదలైంది. 4 చోట్ల పోలింగ్​ 3 గంటలకే ముగియగా.. 27 చోట్ల పోలింగ్ ​4 గంటల వరకు, 5 స్థానాల్లో 5 గంటల వరకు, 35 స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్​కు అనుమతిచ్చారు అధికారులు. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోనే పోలింగ్​ సమయం తగ్గించారు.

Bihar Polls 2020
ఓటింగ్​ కేంద్రం బయట క్యూ
Bihar Polls 2020
పోలీసుల పహారాలో
Bihar Polls 2020
ఓటు వేస్తున్న కలెక్టర్​
Bihar Polls 2020
ఓటింగ్​ కేంద్రం బయట సెల్ఫీ జోన్​

ప్రముఖులు ఇక్కడ..

కేంద్రమంత్రి, సీనియర్​ భాజపా నాయకుడు గిరిరాజ్​ సింగ్​ తన ఓటును లఖిసరాయ్​లో వినియోగించుకున్నారు. బిహార్​ మాజీ ముఖ్యమంత్రి,హామ్​ పార్టీ అధ్యక్షుడు జతిన్​ రామ్​ మాంఘీ గయలో ఓటు వేశారు.

రాష్ట్ర మంత్రులు విజయ్​ సిన్హా(లఖిసరాయ్​), క్రిష్ణానందన్​ వర్మ(జెహనాబాద్​), ప్రేమ్​ కుమార్​(గయా టౌన్​), రామ్​ నారాయణ్​ మండల్​(బంక), జైకుమార్​ సింగ్​(దినారా), సంతోష్​ కుమార్​ నిరల(రాజ్​పుర్​) సహా కామన్వెల్త్​ స్వర్ణపతక విజేత శ్రేయసి సింగ్​(జముయ్​) నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Bihar Polls 2020
ఉష్ణోగ్రత పరీక్షిస్తూ..
Bihar Polls 2020
మహిళల కోసం గులాబీ​ ఓటింగ్​ కేంద్రం
Bihar Polls news
వృద్ధురాలిని తీసుకొస్తున్న అధికారులు
Bihar Polls news
ఓటు వేయడానికి వచ్చిన వికలాంగుడు

Last Updated : Oct 28, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.