ETV Bharat / bharat

ప్రజల ప్రాణాలు గాల్లో.. మంత్రి చిత్తం మ్యాచ్​పై!

బిహార్​లో ప్రబలిన ఎక్యూట్ ఎన్​సెఫలైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) వ్యాధిపై పట్నాలో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి హర్షవర్థన్ హాజరైన ఈ భేటీలో బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే క్రికెట్ స్కోరు గురించి అడగటం విమర్శలకు దారితీసింది.

ప్రజల ప్రాణాలు గాల్లో.. మంత్రి చిత్తం మ్యాచ్​పై!
author img

By

Published : Jun 17, 2019, 5:53 PM IST

Updated : Jun 17, 2019, 8:57 PM IST

బిహార్​లో ఎక్యూట్ ఎన్​సెఫలైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) వ్యాధితో వందమందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. ఈ వ్యాధిపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఆదివారం బిహార్​లో స్వయంగా పర్యటించి సమీక్షించారు. పట్నాలో వైద్యారోగ్య శాఖ రాష్ట్రమంత్రి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే క్రికెట్ స్కోరు గురించి అడగటం విమర్శలకు దారితీసింది.

అమాయకులు పిట్టల్లా రాలిపోతుంటే... దానిపై మీటింగ్​లో కూర్చుని క్రికెట్ స్కోరు కావాల్సొచ్చిందా అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల ప్రాణాలు గాల్లో.. మంత్రి చిత్తం మ్యాచ్​పై

Intro:Body:Conclusion:
Last Updated : Jun 17, 2019, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.