ETV Bharat / bharat

భారత్​కు ముప్పు! - Bharat

ఉగ్రవాదులు సముద్రమార్గాల ద్వారా భారత్​పై దాడి చేయాలని చూస్తున్నారని భారతనావికా దళాధిపతి అడ్మిరల్​ సునీల్​ లాంబా తెలిపారు.

భారతనావికా దళాధిపతి అడ్మిరల్​ సునీల్​ లాంబా
author img

By

Published : Mar 7, 2019, 7:52 AM IST

సముద్రమార్గాల ద్వారా వచ్చి భారత్​లో దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని భారతనావికా దళాధిపతి అడ్మిరల్​ సునీల్​ లాంబా తెలిపారు. ఇందుకోసం ఉగ్రవాదులు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారముందని ప్రకటించారు. దిల్లీలో జరిగిన ఇండో-పసిఫిక్‌ ప్రాంతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతనావికా దళాధిపతి అడ్మిరల్​ సునీల్​ లాంబా

" 26/11 దాడులు జరిపిన ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా భారత భూభాగంలోకి చొరబడిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో వేర్వేరు మార్గాల్లో భారత్‌లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా సముద్ర మార్గాల ద్వారా కూడా దాడి చేసే విధంగా ఉగ్రవాదులకు శిక్షణనిస్తున్నట్లు సమాచారముంది.

ఈ మధ్య కాలంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అనేక రకాల ఉగ్రదాడులను చూశాం. వీటివల్ల అమాయకులైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ ఉగ్రవాదం కొత్త రూపును సంతరించుకుంటోంది. ఇది ప్రపంచానికి పెను ముప్పుగా వాటిల్లే అవకాశముంది. ప్రపంచ దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. "
- అడ్మిరల్​ సునీల్​ లాంబా, భారతనావికా దళాధిపతి

undefined

AP Video Delivery Log - 1800 GMT News
Wednesday, 6 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1754: Vatican Ash Wednesday AP Clients Only 4199541
Pope marks start of Lenten period of reflection
AP-APTN-1753: US Nielsen Congress 2 AP Clients Only 4199540
Nielsen, Democrats spar over US border security
AP-APTN-1709: UK Jackson Protest Must credit Melissa Cartwright 4199533
Protest against documentary Leaving Neverland
AP-APTN-1707: UK University Investigation No Access UK 4199531
Police probe suspicious packages in Glasgow
AP-APTN-1701: UK Royals Must credit WE 4199530
Duchess of Sussex at husband's WE Day speech
AP-APTN-1658: Iraq US Children AP Clients Only 4199529
Iraq accused of torturing children
AP-APTN-1652: Venezuela National Assembly AP Clients Only 4199528
Venezuela orders German ambassador to leave
AP-APTN-1651: Colombia Border AP Clients Only 4199527
Venezuelan children cross to Colombia to study
AP-APTN-1635: Luxembourg Russia AP Clients Only 4199522
Russian and Luxembourg PMs meet
AP-APTN-1618: US Nielsen Congress AP Clients Only 4199520
Nielsen: 'Chain of human misery getting worse'
AP-APTN-1616: NKorea Kim Vietnam No Access North Korea 4199519
NKorean documentary on Kim's visit to Vietnam
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.