ETV Bharat / bharat

'భారత్​కు ఇవే ఆఖరి ఎన్నికలు!'

"దేశంలో ప్రస్తుతం జరిగే ఎన్నికలే చివరివి. 2024లో మళ్లీ ఎన్నికలు ఉండవు" అని భాజపా ఎంపీ సాక్షి మహరాజ్ జోస్యం చెప్పారు​. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

author img

By

Published : Mar 16, 2019, 1:09 PM IST

'భారత్​కు ఇవే ఆఖరి ఎన్నికలు!'

విమర్శలు, ప్రతివిమర్శలు, పోటాపోటీ ప్రచార సభలతో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్​కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

ఉన్నావ్​లో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు భాజపా ఎంపీ సాక్షి మహరాజ్​. 2024లో లోక్​సభ ఎన్నికలు జరగకపోవచ్చని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల తరహాలో ఈసారీ మోదీ కేంద్రంగానే ఎన్నికలకు వెళ్తామని అన్నారు.

'భారత్​కు ఇవే ఆఖరి ఎన్నికలు!'

2019 ఎన్నికల్లో మోదీ సునామీ ఉంది. నరేంద్రమోదీ మొత్తం ప్రపంచానికే నేత. ఇప్పుడు జరగనున్న ఎన్నికలు పార్టీకి సంబంధించినవి కావు. దేశానికి సంబంధించినవి. మరోసారి దేశం జాగృతం అయింది. ఈ ఎన్నికల తరువాత 2024 ఎన్నికలు జరగకపోవచ్చు అని నాకు అనిపిస్తోంది. కేవలం ఈ ఎన్నికలే జరుగుతాయి. ఇందులో దేశం పేరు మీద పోరాటం జరగనుంది.
- సాక్షి మహరాజ్​, భాజపా ఎంపీ

Intro:हमेशा से अपने बयानों को लेकर सुर्खियों में रहने वाले उन्नाव से बीजेपी सांसद साक्षी महाराज ने आज एक फिर बड़ा बयान देकर भारत की राजनीति में एक नया मोड़ लाकर खड़ा कर दिया है उन्होंने अपने विवादित बयान से कहीं न कहीं राजनीति पार्टियों की बहस को एक नया मोड़ दे दिया है।

Body:सांसद साक्षी महाराज ने संपर्क निधि कार्यक्रम में बोलते हुए कहा कि इस चुनाव के बाद 2024 में चुनाव नहीं होगा साक्षी महाराज ने कहा कि हमारे नेता सारे विश्व के नेता हैं और सारे देश में चर्चा है मोदी है तो देश है वहीं उन्होंने दावा करते हुए कहा कि अब जो चुनाव होगा वह देश का चुनाव होगा।

Conclusion:सांसद साक्षी महाराज ने बड़ा दावा करते हुए कहा कि मैं सन्यास हूं और कह रहा हूं कि यह चुनाव देश का आखिरी चुनाव है और 2024 में चुनाव नहीं होगा उन्होंने कहा कि केवल यही चुनाव है यह चुनाव देश के नाम पर लड़ा जा रहा है साक्षी महाराज ने कार्यकर्ताओं से अपील करते हुए कहा कि हम लोग पूरी तत्परता से चुनाव में लगकर प्रत्याशी को जिताएंगे आपको बता दें कि साक्षी महाराज ने यह बयान उस समय दिया जब वह समर्पण निधि कार्यक्रम को संबोधित कर रहे थे।

बाइट :--साक्षी महाराज बीजेपी सांसद उन्नाव
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.