ETV Bharat / bharat

'విద్యాసాగర్' కేసుపై విచారణ కమిటీ నియామకం - amit shah

ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్​ విగ్ర​హ ధ్వంసంపై విచారణ కమిటీని నియమించింది బంగాల్​ ప్రభుత్వం.  ఈ నెల మొదటి వారంలో కోల్​కతాలో భాజపా ర్యాలీ నిర్వహిస్తుండగా జరిగిన ఘటనపై ఇప్పటికే 35 మందిని అదుపులోకి తీసుకన్నట్టు తెలిపారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ.

మమత
author img

By

Published : May 28, 2019, 7:30 AM IST

విగ్రహ ధ్వంసంపై విచారణ కమిటీ

బంగాల్​లో ఉద్రిక్తతలకు దారితీసిన విగ్రహ ధ్వంసం కేసులో విచారణను వేగవంతం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. కోల్​కతాలో భాజపా సభ సందర్భంగా ఓ కళాశాలలోని ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్​ విగ్రహం ధ్వంసమయింది. ఈ విషయంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

"ఎన్నికల వేళ విద్యాసాగర్​ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. మేం ఓ కమిటీని నియమించాం. అప్పుడు జరిగిన సంఘటనలు, కారణాలపై కమిటీ విచారిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే 35 మందిని అదుపులోకి తీసుకున్నాం. రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశాం."

-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

కమిటీ సభ్యుల్లో కొత్తగా నియమితులైన హోంశాఖ కార్యదర్శి ఆలాపన్​ బంధ్యోపాధ్యాయ్, కోల్​కతా సీపీ అనుజ్ శర్మ, అదనపు సీపీ జావేద్ షమీన్​, విద్యాసాగర్​ కళాశాల ప్రధానోపాధ్యాయులు గౌతం కుందూ ఉన్నారు.

రాష్ట్రంలో భారీగా బదిలీలు

రాష్ట్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా ఆలాపన్​ బంధ్యోపాధ్యాయ్​ను నియమించింది బంగాల్ ప్రభుత్వం. వీరితో పాటు పలువురు ఐఏఎస్​, ఐపీఎస్​ సహా 10 మంది జిల్లా మేజిస్ట్రేట్​లను బదిలీ చేసింది.

AP Video Delivery Log - 2200 GMT News
Monday, 27 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2158: Austria Politics AP Clients Only 4212878
Ousted Austrian chancellor vows to win job back
AP-APTN-2138: UK EU Farage 2 AP Clients Only 4212877
Farage celebrates Brexit party EU elex results
AP-APTN-2134: Peru Colombia AP Clients Only 4212876
Colombian president visits Peru, talks migration
AP-APTN-2133: UK EU Cable AP Clients Only 4212873
Lib Dem leader on his party's gain in EU elex
AP-APTN-2103: Ukraine Zelenskiy Frontline AP Clients Only 4212871
New Ukraine president visits eastern war zone
AP-APTN-2102: MidEast Syria AP Clients Only 4212870
Netanyahu on Syrian report of Israeli rocket attack
AP-APTN-2032: US OK Tornado Update Must Credit KOCO-TV, No Access Oklahoma City, No Access U.S. Broadcast Network 4212868
Oklahoma gov updates after viewing tornado damage
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.