ETV Bharat / bharat

'అమెరికా అధ్యక్షుడైనా కశ్మీర్​ గురించి మాట్లాడొద్దు' - news about maharastra assembly elections

భారత్​-చైనా దేశాధినేతల భేటీకి ముందు కశ్మీర్​పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. అమెరికా అధ్యక్షుడు సహా ఎంతటివారైనా కశ్మీర్​ అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. బ్రిటన్​ లేబర్​ పార్టీ నేతలతో కాంగ్రెస్ ప్రవాస అధ్యక్షుడు కశ్మీర్​ అంశంపై చర్చించారని మండిపడ్డారు షా.

అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి
author img

By

Published : Oct 11, 2019, 1:39 PM IST

Updated : Oct 11, 2019, 3:48 PM IST

అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

కశ్మీర్​ అంశంలో ఏ దేశమూ, ఏ విదేశీ నేత కలగజేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కశ్మీర్​ విషయం పూర్తిగా భారత్​ అంతర్గతమేనని విదేశాలకు ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారని గుర్తుచేశారు. మహాబలిపురంలో మోదీ-జిన్​పింగ్​ భేటీ ప్రారంభం కాబోతున్న సమయంలో అమిత్​ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుల్​ఢాణా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు అమిత్​ షా. కశ్మీర్​ విషయంలో భారత్​కు ప్రతికూలంగా మాట్లాడిన బ్రిటన్​ ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్​తో ప్రవాస కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్​ ధలివాల్​ భేటీపై మండిపడ్డారు.

"కశ్మీర్​ సమస్యలో ఇన్నేళ్లుగా మనం ఏం దేశం జోక్యాన్ని ఒప్పుకోలేదు. కశ్మీర్​ విషయంపై ఎవరైనా ఏదైనా మాట్లాడాలని చూస్తే... అది అమెరికా అధ్యక్షుడైనా, ఇంకెవరైనా మోదీ ఒకటే చెప్పారు. కశ్మీర్​ పూర్తిగా భారత్​ అంతర్గత విషయం. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు.

కమల్​ ధలివాల్.. ప్రవాస కాంగ్రెస్ అధ్యక్షుడు. రాహుల్​ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఆయన జెరెమీ కార్బిన్​తో భేటీ అయ్యారు. కశ్మీర్​లో పరిస్థితులు సరిగా లేవని వారు చర్చించారు. కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని చెప్పారు. ఇప్పుడు నేను రాహుల్​ను అడుగుతున్నా. దేశానికి సంబంధించిన విషయాలను ఇంగ్లండ్​ నేతలతో మాట్లాడటం ఏమిటి? కశ్మీర్​ అంశాన్ని ఇంగ్లండ్​ నేతల చేతిలో పెడతారా? "

-అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

ఇదీ చూడండి: జిన్​పింగ్​తో భేటీకి ముందు మోదీ 'త్రీడీ' ట్వీట్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Kathmandu, Nepal - Oct 11, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Chinese President Xi Jinping's signed article on newspaper of Gorkhapatra Daily
2. Various of Chinese President Xi Jinping's signed article on newspaper of Rising Nepal
Kathmandu, Nepal - Recent (CCTV - No access Chinese mainland)
3. Aerial shots of city view
4. Aerial shot of pigeons flying, farmland
5. Aerial shots of city view
Chinese President Xi Jinping's signed article "Toward Greater Progress of China-Nepal Friendship Across the Himalayas" was published in three Nepalese newspapers, namely Gorkhapatra, Rising Nepal and Kantipur Daily, on Friday ahead of his state visit to Nepal.
In the article, Xi pointed out that China and Nepal are linked by the same mountains and rivers and enjoy a long-standing friendship.
He said that since China and Nepal established diplomatic relations in 1955, the two countries have respected each other and trusted and supported each other, setting an example for equality, friendship, and mutually beneficial cooperation between neighboring countries.
China and Nepal are good friends sharing mutual respect and trust, good partners for mutually beneficial cooperation, good neighbors benefiting from people-to-people exchanges, and good brothers who always stand alongside each other, Xi said.
Xi stressed in the article that with the aspirations and future of the Chinese and Nepali people closely linked, it is only natural for China and Nepal to respond to the call of the times and step up cooperation for a better future.
He said that during his first visit to Nepal, he very much looks forward to stepping on this wonderful land to renew friendship and explore cooperation with Nepali friends. "I hope we can together draw up a new blueprint for our bilateral ties," he said.
The Nepali often say, “Drop by drop is the water pot filled.” There is also a Chinese saying: “The flame runs high when everyone adds wood to the fire.” Xi said he is convinced that as long as the two countries carry forward the traditional friendship and keep increasing exchanges and cooperation, they will together take the friendship across the Himalayas to a new height.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 11, 2019, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.