కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని 2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు.
ప్రావిడెంట్ ఫండ్లు, ఎంపిక చేసిన ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వార్షిక ఆదాయం రూ. 6.5 లక్షల వరకు పన్నుకు మినహాయింపు ఉండనుంది. టీడీఎస్ పరిమితి రూ. 10,000 నుంచి రూ.40,000 వరకు పెంచారు.
ఎవరెవరికి ఎంతెంత?


పన్నుల్లో మార్పులివే...
రూ.5 లక్షలు వార్షిక ఆదాయం వచ్చేవారికి పన్నుల్లో మార్పుల వివరాలు:


రూ.7.5 లక్షలు వార్షిక ఆదాయం వచ్చేవారికి పన్నుల్లో మార్పుల వివరాలు:


రూ.20 లక్షలు వార్షిక ఆదాయం వచ్చేవారికి పన్నుల్లో మార్పుల వివరాలు:

