ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​ 'మహర్షి' : ఉద్యోగం వదిలి... - మిరియాలు

ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యవసాయం వైపు మళ్లాడు. వినూత్నంగా సాగు చేస్తూ అధిక లాభాలను అర్జిస్తున్నాడు. తనతో పాటుగా నూతన సాగు పద్ధతులు పదిమందికి తెలియాలని శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఇది ఛత్తీస్​గఢ్​లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్​కు చెందిన డాక్టర్​ రాజారాం త్రిపాఠి కథ.

వినూత్న సేద్యంతో ముందుకు
author img

By

Published : Jun 1, 2019, 6:02 AM IST

వినూత్న సేద్యంతో ముందుకు

డాక్టర్​ రాజారాం త్రిపాఠి.. హెర్బల్​ ఉత్పత్తుల సాగులో అందెవేసిన చెయ్యి. వినూత్న పద్ధతుల్లో తెలుపు ముల్లీ, మిరియాలను పండిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ రకమైన సాగు వల్ల రైతు జీవితమే మారుతుందని, ఇందుకు ప్రభుత్వ సాయం అందితే మరిన్ని ఫలితాలు ఉంటాయంటారు త్రిపాఠి.

'ఏదీ అసాధ్యం కాదు'

ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​లో నివాసం ఉండే త్రిపాఠి.. వ్యవసాయం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. మొదటగా తెలుపు ముల్లీని సాగు చేశారు. అనంతరం మిరియాల పంట వేశారు. సాధారణంగా తీరప్రాంతాలు, కేరళలోనే మిరియాల సాగు కనిపిస్తుంది. ఇప్పుడు బస్తర్​ను​ కూడా అందుకు వేదిక చేశారు.

"నాలుగేళ్ల క్రితం మిరియాల పంట వేయాలనుకున్నాం. ఎందుకంటే ఎక్కువ లాభాలిచ్చే కొత్త రకం సాగు చేయాలనుకున్నాం. అందుకోసం చాలా ప్రయత్నాలు చేశాం. కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి తీరప్రాంతాల్లోనే అవి పండుతాయన్నారు. బస్తర్​లో అసాధ్యమన్నారు. కానీ మేం ప్రారంభించాం. మీరు ఇప్పుడు చూడొచ్చు.. మీరున్న తోటంతా మిరియాల పంట విస్తరించింది. ఇంకో విషమేమిటంటే దేశంలో మొదటి ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యవసాయ క్షేత్రం ఇదే."

-డాక్టర్​ రాజారాం త్రిపాఠి, రైతు, బస్తర్

ద్వంద్వ ప్రయోజనాలు

మిరియాలు పెరిగేందుకు పెద్ద చెట్లు ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఇందుకోసం ఆస్ట్రేలియా టేకును పెంచుతున్నారు రాజారాం. అంటే రెండు ఫలితాలన్నమాట. ఓ వైపు మిరియాలతో పాటు టేకు ద్వారా భారీ ఆదాయాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు రాజారాం. బస్తర్​లోని ఈ మిరియాల తోటలు చూసేందుకు అద్భుతంగా కనిపిస్తాయి.

700 మందికి శిక్షణ

తనలా ఇతరులు లబ్ధి పొందాలని రాజారాం ఆలోచించారు. అందుకు మా దంతేశ్వరి హెర్బల్​ ఫామ్​ అనే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చాలా మందికి నూతన వ్యవసాయ విధానాల్లో శిక్షణ ఇస్తున్నారు. సేద్యంలో కొత్త పోకడలను రైతులకు వివరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి: ఖాకీ కళాకారుడికి లాఠీనే ఫ్లూటు

AP Video Delivery Log - 0800 GMT News
Friday, 31 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0756: Hungary SKorea Rescuers AP Clients Only 4213488
SKorean recue teams arrive in Budapest
AP-APTN-0746: Japan Russia AP Clients Only 4213477
Japanese and Russian FMs discuss islands' dispute
AP-APTN-0743: Hungary South Korea FM AP Clients Only 4213486
SKorean FM visits scene of accident in Budapest
AP-APTN-0738: Germany US Pompeo Maas AP Clients Only 4213485
US Sec. of State Pompeo meets German FM Maas
AP-APTN-0707: US TX Border Large Group Must Credit US Customs and Border Protection 4213476
Border Patrol says it found largest-ever migrant group
AP-APTN-0624: Italy Pope AP Clients Only 4213471
Pope Francis takes off from Rome for Romania
AP-APTN-0621: Afghanistan Violence AP Clients Only 4213469
Casualties as suicide bomber strikes in Kabul
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.