ETV Bharat / bharat

'సీజేఐపై ఆరోపణలు అసత్యం, కల్పితం' - SUPREME

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలను న్యాయవాదుల సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కల్పితాలని కొట్టిపారేసింది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను మసకబార్చడానికి కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించింది.

'సీజేఐపై ఆరోపణలు అసత్యం, కల్పితం'
author img

By

Published : Apr 20, 2019, 6:28 PM IST

Updated : Apr 21, 2019, 12:08 AM IST

సీజేఐపై ఆరోపణలు కల్పితం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయిపై.. సర్వోన్నత న్యాయస్థానం మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలను బార్​ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఖండించింది. న్యాయ వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేయాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి నిరాధార, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. జస్టిస్​ రంజన్​ గొగొయికి పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసింది.

ఈ విషయంపై బీసీఐని ఆదివారం అత్యవసర సమావేశపరిచి, తీర్మానం ప్రవేశపెడతామని సమాఖ్య ఛైర్​పర్సన్​ మనన్​ కుమార్ మిశ్రా తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఇన్​హౌస్​​ విచారణ జరగాలి

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తితో ఈ విషయంపై ఇన్​-హౌస్​​ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్​ (ఎస్​సీబీఏ) మాజీ అధ్యక్షుడు, సీనియర్​ న్యాయవాది వికాస్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడే నిజానిజాలు తెలుస్తాయన్నారు.

విచారణలో ఆరోపణలన్నీ నిరాధారమని తేలితే స్వతంత్ర న్యాయ వ్యవస్థకు ముప్పు తలపెట్టినట్టేనని స్పష్టం చేశారు సింగ్. ఒకవేళ ఆరోపణలు రుజువైతే అది కూడా అత్యంత ప్రమాదకరమేనని వ్యాఖ్యానించారు.

సీజేఐకి ఎన్జీటీ బార్​ అసోసియేషన్ బాసట

జాతీయ హరిత ట్రైబ్యునల్ న్యాయవాదుల సమాఖ్య.. సీజేఐకి బాసటగా నిలిచింది. ఇలాంటి అసత్య ఆరోపణలను సరైన పద్ధతిలో పరిశీలించాల్సిన అవసరముందని తెలిపింది. ఈ చర్యను భారత న్యాయవ్యవస్థపై దాడిగా అభివర్ణించింది.

ఆ మహిళ మోసం కేసులో నిందితురాలు

సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళ.. మోసం కేసులో నిందితురాలు. ఆ కేసులో ఆమెకు మార్చి 12న ఇచ్చిన బెయిల్​ను రద్దు చేయాలని దిల్లీ కోర్టును ఆశ్రయించారు ఓ పోలీసు అధికారి. ఈ వ్యాజ్యంపై విచారణ ఈనెల 24న జరగనుంది.

ఇదీ చూడండి: 'దేశాన్ని విడదీయడమే భాజపా ఘనత'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hong Kong – 20 April 2019
1. Pan of of the USS Blue Ridge
2. Wide of ship
3. Mid of Chinese flag on the mast
4. Various of helicopter on deck
5. Navy patrolling on USS Blue Ridge
6. Various of harbour view from ship
7. Captain Eric Anduze speaking under the logo of the ship
8. Cutaway of journalists
9. SOUNDBITE(English) Eric Anduze, Captain of the USS Blue Ridge: ++AUDIO AS INCOMING++
"As part of navigating these waters, we encountered not only Chinese, but several other navies, throughout our time. The follow on question is, how have those interactions been, right? I can tell you that every interaction I've had, with every single navy has been safe and professional. We navigate that way, we follow the rules, we follow international law, and so far that's exactly what I've seen from everybody else."
10. Mid of deck
11. Wide of the the USS Blue Ridge
STORYLINE:
The US 7th Fleet's command ship, USS Blue Ridge, arrived in Hong Kong on Saturday as it sailed through the South China sea.
It was the fleet's first visit to the port in more than three years.
The crew will experience Hong Kong through community relations projects and guided tours, according to the 7th fleet.
Blue Ridge is the oldest operational ship in the US Navy and actively works to foster relationships with allies and partners in the Indo-Pacific.  
Captain Eric Anduze, the commander of the USS Blue Ridge told reporters that "every interaction I've had, with every single navy has been safe and professional."
"We navigate that way, we follow the rules, we follow international law, and so far that's exactly what I've seen from everyone else," Anduze added.
China has long been wary of the US military presence in the disputed South China sea and has asked Washington not to meddle in a purely Asian dispute.
The US has insisted the routine patrols and exercises it has carried out with allies in the region for more than 70 years has helped foster the regional stability that has allowed many Asian countries to prosper economically.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 21, 2019, 12:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.