జూన్ 1 నుంచి లాక్డౌన్ 5.0 అమల్లోకి రానుంది. జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటళ్లను పునరుద్ధరిస్తూ ఫేస్-1 మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. అయితే.. మెట్రో రైల్ సేవలు, థియేటర్లు సహా మరిన్ని వాటిపై ఆంక్షలు కొనసాగించింది. నూతన మార్గదర్శకాల్లోని ఫేజ్-3లో వీటిని పేర్కొంది.

ఇదీ చూడండి- త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే...