ETV Bharat / bharat

రోషన్​బేగ్​పై ప్రశ్నల వర్షం... విడుదల

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో.. కాంగ్రెస్ రెబల్​ ఎమ్మెల్యే రోషన్​ బేగ్​పై ప్రశ్నల వర్షం కురిపించింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​). ఐఎంఏ పోంజి కేసులో ఆయనను గత రాత్రి అదుపులోకి తీసుకున్న సిట్​ అధికారులు.. సుదీర్ఘ విచారణ అనంతరం విడుదల చేశారు.

రోషన్​బేగ్​పై ప్రశ్నల వర్షం.. విడుదల
author img

By

Published : Jul 16, 2019, 5:57 PM IST

Updated : Jul 16, 2019, 7:21 PM IST

రెబల్​ ఎమ్మెల్యే రోషన్​ బేగ్​పై సిట్​ ప్రశ్నల వర్షం

కర్ణాటక శివాజీ నగర్​ ఎమ్మెల్యే.. రోషన్​ బేగ్​ను సుదీర్ఘ విచారణ అనంతరం విడుదల చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​). ఐఎంఏ పోంజి అవినీతి కేసులో ఆయనను గత రాత్రి అదుపులోకి తీసుకున్న సిట్​ అధికారులు... మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేశారు.

'ఆయనను విచారించేందుకు అదుపులోకి తీసుకున్నాం. జులై 19న మరోసారి సిట్​ ముందు హాజరుకావాల్సి ఉంటుంది.'

- సిట్​ అధికారి

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంతో కాంగ్రెస్​ గతంలోనే రోషన్​ బేగ్​ను సస్పెండ్ చేసింది. తాజా సంక్షోభానికి కారణమైన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాల పరంపరలో బేగ్​ ఒకరు.

సోమవారం రాత్రి.. బెంగళూరు విమానాశ్రయంలో బేగ్​ను అదుపులోకి తీసుకుంది సిట్​. జులై 15నే విచారణకు హాజరుకావాలని గతంలో ఈ రెబల్​ ఎమ్మెల్యేను ఆదేశించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. కానీ.. వ్యక్తిగత పనుల నిమిత్తం జులై 25న అందుబాటులో ఉంటానని తెలిపారు రోషన్​. అనంతరం... బెంగళూరు నుంచి పుణెకు వెళ్తున్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు సిట్​ అధికారులు.

గందరగోళంతోనే...

పారిపోతున్నాననే గందరగోళంతోనే సిట్​ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విడుదల అనంతరం తెలిపారు రోషన్​ బేగ్​. జులై 19న విచారణకు హాజరై.. సహకరిస్తానని పేర్కొన్నారు. సిట్​.. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చిందన్నారు.

రోషన్​ అరెస్టు అనంతరం.. సీఎం కుమారస్వామి భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యడ్యూరప్ప వ్యక్తిగత కార్యదర్శి సంతోష్, భాజపా ఎమ్మెల్యే యోగేశ్వర్.. అరెస్టు సమయంలో విమానాశ్రయంలోనే ఉన్నారని ఆరోపించారు. కేసులో ఉన్న వ్యక్తిని ముంబయి తరలించేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు కుమారస్వామి.

సీఎం ఆరోపణలను తిప్పికొట్టింది కాషాయ పార్టీ. ఆ సమయంలో సంతోష్​ అక్కడ లేరని తెలిపింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు.. కుమారస్వామి సర్కార్​ రాష్ట్ర యంత్రాంగాన్ని వినియోగిస్తోందని ఆరోపించింది. సీసీ ఫుటేజి తెప్పించి విచారణ జరిపితే నిజాలు తెలుస్తాయని పేర్కొంది.

ఇదీ చూడండి:

సుప్రీంలో 'కర్ణాటకీయం' రేపటికి వాయిదా!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
13 REASONS WHY TWITTER - @13REASONS WHY
Internet, 15 July 2019
1. STILL IMAGE: Screengrab of statement posted by show creator Brian Yorkey
ASSOCIATED PRESS
Los Angeles, 2 June 2017
2. Wide of screens with signage
3. Zoom out from screen on "13 Reasons Why" display
4. Wide of Dylan Minnette, Katherine Langford, Kate Walsh and Tom McCarthy
5. Zoom out on Dylan Minnette and Katherine Langford
6. Medium of Dylan Minnette and Katherine Langford speaking to reporters
7. SOUNDBITE (English) Dylan Minnette, actor - on show's backslash:
"I mean for me, it was expected. If you're doing, if you're telling the story to the extent that we are, naturally there's going to be people who disagree with it or are disturbed by it. And that makes sense. Nobody's opinions are invalid. Everyone is going to feel the way they want to about it and there's no wrong feeling. So, you know, I don't blame anybody. But at the same time, I completely stand behind what we did. And I'm so proud of what we did. And our goal was to start conversations and that's what we've done. The world is talking about it now and that's all we can ask for really."
8. Medium of Katherine Langford speaking to reporters
9. SOUNDBITE (English) Katherine Langford, actress:
"I think for the most part, all I've kind of received is positive feedback. But obviously, like I have heard that there's been a difference of opinion and a little bit of controversy, which, you know, is totally expected and I think it's important to have that because that's what instigates discussion and that's the helpful part of the show."
10. Wide zoom in on Tom McCarthy
11. SOUNDBITE (English) Tom McCarthy, executive producer/director:
"Yeah, I don't see it as backlash. I see it as conversation. I see it as debate. I see it as people with different responses. That happens. But because they're taking on a serious topic that is a little bit taboo in our society, that's elevated. You know I feel like as an artist it's sort of our job to do it. And I've had more parents than not come up to me and just say, 'You know what? That was an intense show. But we are talking about it and we never talked about this before.' I mean who wants to really sit down and talk about these issues? And I think the show, in a very compelling way, pushes that argument forward."
12. Zoom in on Kate Walsh
13. SOUNDBITE (English) Kate Walsh, actress:
"Without showing it, there's a potential for projection and romanticization of suicide. And I think that these are all really difficult issues, whether it's sexual assault, bullying, suicide, depression, gender, LGBTQ issues, race issues, socio-economic issues. They're all difficult and hard to look at. And so while I think that some children or kids that are maybe younger want to watch it with their parents, the fact of the matter is, they have access to the Internet and they have access to the entire world. And these are really issues that need to be talked about. And there's still a big culture of shame and secrecy around depression, around mental health, around sexual assault and so I think conversations are good."
14. Wide of red carpet
ASSOCIATED PRESS
Inglewood, Calif., 27 April 2017
15. Wide of Selena Gomez posing for photos
16. Wide of Selena Gomez speaking to reporter
17. SOUNDBITE (English) Selena Gomez, actress/recording artist – on the backlash surrounding her Netflix series "13 Reasons Why":
"I mean I think that's the idea. I mean the book, we stayed very true to the book. And that's initially what Jay Asher created, was a beautifully tragic complicated yet suspenseful story. And I think that's what we wanted to do. We wanted to do it justice. And yeah, it's going to come no matter what. It's not an easy subject to talk about. But I'm very fortunate with how it's doing and I'm overwhelmed, you know very proud of it."
ASSOCIATED PRESS
Los Angeles, 30 March 2017
18. Wide of Selena Gomez posing for photos
19. Medium of Selena Gomez posing for photos
20. Medium of Selena Gomez, Katherine Langford and Dylan Minnette
STORYLINE:
GRAPHIC SUICIDE SCENE EDITED OUT OF '13 REASONS WHY' FINALE
Netflix has decided to remove a graphic suicide scene from the Season 1 finale of its show "13 Reasons Why" as the series prepares to launch its third season.
  
Show creator Brian Yorkey says in a statement on Twitter the intent in portraying the suicide in such graphic detail was to "make sure no one would ever wish to emulate it." But the producers have heard concerns from mental health experts and decided, along with the streaming service, to re-edit it.
  
Yorkey says the edit "will help the show do the most good for the most people while mitigating any risk for especially vulnerable young viewers."
  
Suicide prevention groups support the decision.
  
The series drew praise and criticism when it debuted in 2017. The show included warnings about its graphic nature and Netflix established a website of crisis helplines.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 16, 2019, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.