ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రవాదుల కాల్పులు.. నలుగురికి గాయాలు - కశ్మీర్​

జమ్ముకశ్మీర్​​ బారాముల్లా జిల్లా దంగెర్​పొరాలో ఓ కుటుంబంపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఉగ్రవాదుల కాల్పులు
author img

By

Published : Sep 7, 2019, 10:53 AM IST

Updated : Sep 29, 2019, 6:14 PM IST

కశ్మీర్​లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా దంగెర్​పొరాలో ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.

ఈ దుశ్చర్యతో కుటుంబంలోని ఓ చిన్నారి సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కశ్మీర్​లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా దంగెర్​పొరాలో ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.

ఈ దుశ్చర్యతో కుటుంబంలోని ఓ చిన్నారి సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: 'ల్యాండర్ కష్టమే- ఆర్బిటర్ భద్రం'

RESTRICTION SUMMARY: NEWS USE ONLY; USE WITHIN 14 DAYS; NO ARCHIVE OR SALES; MUST CREDIT MAXAR TECHNOLOGIES
SHOTLIST:
SATELLITE IMAGE 2019 MAXAR TECHNOLOGIES - NEWS USE ONLY; USE WITHIN 14 DAYS; NO ARCHIVE OR SALES; MUST CREDIT MAXAR TECHNOLOGIES
Off Tartus, Syria - 6 September 2019
1. Two STILLS of satellite images showing the Iranian oil tanker Adrian Darya-1 off the coast of Tartus, Syria
STORYLINE:
Satellite images showed the formerly-detained Iranian oil tanker Adrian Darya-1 near the Syrian port of Tartus, despite US efforts to seize the vessel.
  
Images obtained by The Associated Press early Saturday from Maxar Technologies showed the vessel there.
  
Iranian officials haven't acknowledged the ship went to Syria.
The ship turned off its Automatic Identification System late Monday.
  
The new images matched a black-and-white image earlier tweeted by John Bolton, the US national security adviser.
  
Bolton had tweeted: "Anyone who said the Adrian Darya-1 wasn't headed to #Syria is in denial."
  
Authorities in Gibraltar had seized the ship in July over concerns it would break European Union sanctions on Syria.
They later released it after they said they received a promise from Iran that the vessel wouldn't go to Syria.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.