ETV Bharat / bharat

"దోపిడీ కోసమే ఆయుష్మాన్​" - రాహుల్​ గాంధీ

'ఆయుష్మాన్​ భారత్'​ పథకంపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పథకంలో కేవలం కొన్ని ఆరోగ్య సమస్యలకే చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే తీసుకురాబోయే పథకం 'ఆయుష్మాన్'​లా ఉండదని రాహుల్​ స్పష్టం చేశారు.

'ఆయుష్మాన్​ భారత్'​ పథకంపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు
author img

By

Published : Mar 15, 2019, 3:15 PM IST

ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆయుష్మాన్​ భారత్'​ పథకంపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయుష్మాన్​ భారత్​లో కొన్ని ఆరోగ్య సమస్యలకే చికిత్స లభిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీసుకొచ్చే ఆరోగ్య సంరక్షణ పథకం అలాంటిది కాదని రాహుల్ వెల్లడించారు.

చత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరోగ్య సంరక్షణ, విద్యకు అధిక ప్రాధాన్యమిస్తామని, ఆరోగ్య సంరక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జీడీపీలో 3 శాతం నిధులను ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేస్తామని తెలిపారు.

'ఆయుష్మాన్​ భారత్'​ పథకంపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు

"కొద్ది మంది మాత్రమే పెద్ద మొత్తంలో సొమ్ము కూడబెట్టుకునేందుకు పనికొచ్చే పథకాలను మేం నడవనివ్వం. ఆయుష్మాన్​ భారత్ పథకం అలాంటిదే. ఇది కేవలం కొన్ని ఆరోగ్య సమస్యలకే పరిమితమైంది. దేశంలోని 15-20 మంది సంపన్న వ్యాపారవేత్తలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ఉంది. మేం అమలు చేయబోయే పథకం అలాంటిది కాదు." - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

భారత్​ గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణ వ్యవస్థకు భారీ స్థాయిలో మారుతోందని, ఇది బాధాకరంమైన విషయమైని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్​. 2019లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ, విద్యపై నిధులను పెంచనుందని తెలిపారు.

21వ శతాబ్దంలో భారతీయ పౌరుల ఆరోగ్య సంరక్షణపై ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పనులు మూడు ఉన్నాయని తెలిపారు రాహుల్​. అవి

1. నిరుద్యోగ సమస్యను అధిగమించాలి.

2. తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్యను అందించాలి.

3. ఆరోగ్య సంరక్షణపై భరోసా కల్పించాలి.

AP Video Delivery Log - 0700 GMT News
Friday, 15 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0655: New Zealand Mosque Ardern 3 No Access New Zealand 4201005
PM: We utterly condemn Mosque shootings
AP-APTN-0646: Japan Boeing Ban No Access Japan/ Cleared for Internet use, except by Japanese media/ NBC, CNBC, BBC, and CNN must credit TV Tokyo if images are shown on cable or satellite in Japan/ No Archive 4201004
Japan to bar Boeing 737 Max 8 and 9
AP-APTN-0634: Australia PM Mosque Shootings 2 No access Australia 4201002
Morrison: One of shooters was Australian citizen
AP-APTN-0620: Australia PM Mosque Shootings No access Australia 4200994
Morrison: Heartfelt sympathies to NZers and victims
AP-APTN-0612: New Zealand Mosque Shootings Witness 2 No Access New Zealand 4200993
Eyewitness describes attack on mosque in NZ
AP-APTN-0604: US IL R. Kelly Court Arrival AP Clients Only 4200992
R. Kelly back at court for child support case
AP-APTN-0550: SKorea K Pop Scandal No Access South Korea 4200990
K-pop boy band member askes postpone military service
AP-APTN-0537: New Zealand Mosque Shooting UGC Must credit content creator 4200988
Cellphone video shows police activity in Christchurch
AP-APTN-0533: New Zealand Mosque Shootings Witness AP Clients Only 4200987
Eyewitness describes encounter with shooter
AP-APTN-0529: China NPC Closing AP Clients Only 4200986
Closing session meeting of China's legislature
AP-APTN-0524: STILLS New Zealand Mosque Shootings 2 AP Clients Only 4200985
STILLS taken from video of alleged shooter
AP-APTN-0509: New Zealand Mosque Police No Access New Zealand 4200984
Police Commissioner: 3 men, 1 woman in custody
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.