పేదవారికి రూ.5లక్షల వైద్య బీమాను అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం వృద్ధిని ప్రధాని కొనియాడారు. గతేడాది తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 50 లక్షల మంది లబ్ధిపొందారని ప్రకటించారు. ఎంతోమంది భారతీయులు సాధికారత సాధించేందుకు ఆయుష్మాన్ భారత్ దోహదపడుతోందని ట్వీట్ చేశారు.
-
An important milestone in the journey of creating a healthy India!
— Narendra Modi (@narendramodi) October 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It would make every Indian proud that in a year, over 50 lakh citizens have benefited from free of cost treatment thanks to Ayushman Bharat. Apart from curing, this scheme is empowering several Indians. pic.twitter.com/0aNb6VkmMh
">An important milestone in the journey of creating a healthy India!
— Narendra Modi (@narendramodi) October 15, 2019
It would make every Indian proud that in a year, over 50 lakh citizens have benefited from free of cost treatment thanks to Ayushman Bharat. Apart from curing, this scheme is empowering several Indians. pic.twitter.com/0aNb6VkmMhAn important milestone in the journey of creating a healthy India!
— Narendra Modi (@narendramodi) October 15, 2019
It would make every Indian proud that in a year, over 50 lakh citizens have benefited from free of cost treatment thanks to Ayushman Bharat. Apart from curing, this scheme is empowering several Indians. pic.twitter.com/0aNb6VkmMh
"ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సృష్టించే ప్రయాణంలో ఇదొక మైలురాయి! ఆయుష్మాన్ భారత్ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. ఏడాదిలో దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి ఉచిత వైద్య సదుపాయాల లబ్ధి పొందేలా చేసినందుకు ఆయుష్మాన్ భారత్కు ధన్యవాదాలు."
- ప్రధాని నరేంద్రమోదీ
10 కోట్ల మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ.5 లక్షల వైద్య బీమా అందించే లక్ష్యంతో 2018 సెప్టెంబర్లో ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.