ETV Bharat / bharat

'అయోధ్య'పై మరోమారు మధ్యవర్తిత్వానికి సుప్రీం ఓకే - జస్టిస్​ రంజన్​ గొగొయి

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం కొనసాగించాలని కక్షిదారులు కోరుకుంటే అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమిటీ పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయవచ్చని తెలిపింది. అయితే... ఈ కేసులో రోజువారీ విచారణ మాత్రం కొనసాగుతుందని తేల్చిచెప్పింది సర్వోన్నత న్యాయస్థానం.

అయోధ్య కేసులో సుప్రీం విచారణ
author img

By

Published : Sep 18, 2019, 12:02 PM IST

Updated : Oct 1, 2019, 1:11 AM IST

'అయోధ్య'పై మరోమారు మధ్యవర్తిత్వానికి సుప్రీం ఓకే

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై 26వ రోజు విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. మధ్యవర్తిత్వం కొనసాగించాలని కక్షిదారులు కోరుకుంటే అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికీ కమిటీ పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయవచ్చని తెలిపింది.

అయోధ్య కేసులోని కొన్ని పార్టీలు మధ్యవర్తిత్వ ప్రక్రియను పునరుద్ధరించాలని కోరుతూ తనకు లేఖ రాసినట్లు మధ్యవర్తిత్వ కమిటీ సారథి​, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ కలిఫుల్లా న్యాయస్థానానికి లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం... మధ్యవర్తిత్వం కొనసాగింపునకు అనుమతించింది. రాజీ కుదిరితే... ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది.

అయితే... విచారణ తుది దశకు చేరుకున్నందున అయోధ్య కేసులో రోజువారీ విచారణ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. మధ్యవర్తిత్వ కమిటీ జస్టిస్​ కలిఫుల్లా నేతృత్వంలోనే కొనసాగుతుందని, సంప్రదింపులు ఎప్పటిలాగే గోప్యంగా జరగాలని తేల్చిచెప్పింది.

కమిటీ విఫలం...!

అయోధ్య వివాదంలో రెండు వర్గాలతో చర్చించి, పరిష్కారం కనుగొనడం కోసం మార్చి 8న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎఫ్‌ఎంఐ కలిఫుల్లా నేతృత్వంలోని ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులు.
దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ హిందూ-ముస్లిం వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపింది. ఆగస్టు 1న నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు... ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించడంలో కమిటీ విఫలమైందని పేర్కొంది. ఆగస్టు 6న అయోధ్య కేసుపై రోజువారీ విచారణ ప్రారంభించింది.

వివాదాస్పద భూమిపై కేసు...

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి: నాలుగేళ్ల బిడ్డను దొంగ నుంచి కాపాడుకున్న అమ్మ

RESTRICTION SUMMARY: PART MUST CREDIT 'VIVIEN TARTTER'/PART MUST CREDIT 'ROSAYRA PABLO CRUZ'/PART MUST CREDIT 'DHHS'
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 12 August 2019
1. Various of Vivien Tartter talking young boy seeking asylum
2. SOUNDBITE (English) Vivien Tartter, immigrant host:
"What we were doing to children at the border, separating mothers from their children -- no one knowing where one was - it's unconscionable that we're doing that as a society."
3. Tartter and Rosayra Pablo Cruz, with her two sons, in living room
4. Close of Tartter with Pablo Cruz's young son
5. Pablo Cruz talking to older son
6. SOUNDBITE (English) Vivien Tartter, immigrant host:
"I would definitely do it again. I can't explain all of the ways that I feel about this. I don't know if you can hear the little bubbly children noise downstairs. I'm empty nesting, having little bubble children noise downstairs is a delight. It reminds me of when I had bubbly little children."
7. Tartter and Pablo Cruz, and her sons, playing on the terrace
8. Pablo Cruz and her young son
9. Pablo Cruz's sons looking out into the city skyline
10. SOUNDBITE (Spanish) Rosayra Pablo Cruz, asylum seeker:
"After going through everything in detention, meeting someone with such kindness was amazing."
11. Close of Pablo Cruz holding her son on the terrace
12. Pablo Cruz and her young son, walking back into apartment from the terrace
13. Tartter and Pablo Cruz in kitchen
14. Tartter and Pablo Cruz hugging 12. Pablo Cruz and Tartter in kitchen talking, then hugging
15. SOUNDBITE (English) Vivien Tartter, immigrant host:
"And there is that just feeling of grandmother watching: The first snowman was built on my terrace, the first Halloween - we, I mean, I have pictures of us carving a pumpkin and got to do the trick or treat thing a little bit – and it's delightful."
16. Tartter showing a picture on her cell phone from last Halloween
VIVIEN TARTTER HANDOUT - MUST CREDIT 'VIVIEN TARTTER'
New York - October 2018
17. STILL image of Pablo Cruz and her sons carving pumpkin
VIVIEN TARTTER HANDOUT - MUST CREDIT 'VIVIEN TARTTER'
New York - December 2018
18. STILL image of Pablo Cruz's son looking at the Christmas tree
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 12 August 2019
19. SOUNDBITE (Spanish) Rosayra Pablo Cruz, Asylum seeker:
"It's a bond that for me it will unite us, and I don't think it can break."
ROSAYRA PABLO CRUZ HANDOUT – MUST CREDIT 'ROSAYRA PABLO CRUZ'
Guatemala - Exact date unknown
20. STILL image of Pablo Cruz at her store back home
21. STILL image of Pablo Cruz and her children, including daughters she left behind
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 12 August 2019
22. SOUNDBITE (Spanish) Rosayra Pablo Cruz, Asylum seeker: ++ROUGH TRANSLATION++
"I left Guatemala because my son's life was in danger. It was a very difficult decision. It wasn't a matter of who I should take but who I had to save."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Los Angeles - 26 August 2019
23. Various of dinner at Mila Marvizon's home as the family hosts asylum seeker
24. SOUNDBITE (English) Mila Marvizon, Immigrant host:
"They deserve to be treated with respect and consideration, not with cruelty, not like criminals"
U.S. DEPARTMENT OF HEALTH AND HUMAN SERVICES HANDOUT - MUST CREDIT 'DHHS'
ARCHIVE: Tornillo, Texas - 21 June 2018
25. Various of facility that hosted migrant youths, some who were separated from parents
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: McAllen, Texas - 22 June 2018
26. Various of migrant families released at bus stop following detention
STORYLINE:
As news of immigrant parents being separated from their children at the border filled headlines last summer, Vivien Tartter became distraught.
So the 67-year-old psychology professor took matters into her own hands: she opened the doors of her Manhattan apartment to a Guatemalan family of three who had been separated at the border, reunited in New York with no place to stay.
Tartter is one of a growing number of Americans who, according to different groups, have come out over the last year to pick up immigrants from detention centres, drive them to bus stations and doctor appointments, share meals with them or host them at their homes, at times for a night, but other times for a full year.
At a time when the nation seems starkly divided on who should be allowed to reside in the United States, these hosts say they want to give asylum seekers and refugees a safe space as well as respond to President Donald Trump's hard stance on immigration.
Groups say their volunteer rolls have been increasing and new groups that connect immigrants and hosts are spreading.
Members of the Asylum Seekers Sponsorship Project, for example, thought they would maybe find a dozen people willing to open their homes to strangers when the group was formed in the spring of 2018, shortly after the immigrant family separation crisis broke out.
The group was surprised to see about 100 volunteers signing up the first two days.
Since then, about 2,000 people have signed up online to host someone.
The organization has so far placed asylum seekers with about 200 hosts.
In New York, Tartter was connected to Guatemalan immigrant Rosayra Pablo Cruz by the group Immigrant Families Together.
She placed Pablo Cruz, who is 36, and her six and 17-year-old sons in the two rooms she has on the lower floor of her duplex apartment.
Tartter went from living alone with a cat to hearing "little bubbly children noise" downstairs, which she described as a "delight".
Pablo Cruz left Guatemala after gangs made threats against her teenage son.
She left behind two daughters with her mother.
Immigrant Families Together paid for Pablo Cruz's family food and transportation while they were at Tartter's home.
Many hosts of immigrants are retirees, empty-nesters or people who work but have some time or space in their homes.
Some of the immigrants are refugees with no relatives in the U.S., while others are seeking asylum and wear ankle monitors placed by government agents.
Others don't need to check-in with Immigration and Customs Enforcement: they just wait for their hearing in the immigration courts.
The asylum requests of many of the immigrants hosted by U.S. citizens are pending, which means they have been granted temporary authorization to stay in the U.S.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 1:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.